Перейти к содержимому

Success Story of Murrah Buffalo Dairy Farming by Marni Gaja Raju | Rythu Ratham | AP24x7

Koluguri 24 / 7 News TV

0:00 / 0:00

Success Story of Murrah Buffalo Dairy Farming by Marni Gaja Raju | Rythu Ratham | AP24x7

167 032 просмотра · 8 лет назад
Koluguri 24 / 7 News TV
1,29 млн подписчиков
167 032 просмотра · 8 лет назад
Success Story of Murrah Buffalo Dairy farming by Marni Gaja Raju | Rythu Ratham | AP24x7 1986వ సం.లో రెండు పాడి గాదెలతో పశుపోషణ ప్రారంభించి నేడు 100 పశువులకు డెయిరీ విస్తరించారు తూర్పుగోదావరి జిల్లా అచ్యుతాపురం గ్రామ రైతు మార్ని గజరాజు( సెల్ నెం: 8985491549 ). ఈయన ఫామ్ లో ముర్రాజాతి గేదెల సరాసరి పాల ఉత్పత్తి రోజుకు 8లీటర్లు. ఒక ఈత కాలంలో 2400లీటర్ల పాల దిగుబడి సాధిస్తున్నారు. నెలకు 2 లక్షలకు పైగా నికర రాబడి పొందుతున్నారు. పెయ్య దూడలు అభివృద్ధి ఈ డెయిరీకి రక్షణ కవచంలా నిలుస్తోంది. ఏటా పాల ద్వారా, పశువుల అమ్మకం ద్వారా ఆదాయం ఆశాజనకంగా వుంది. పశువుల మేతలో బీరు పొట్టు వాడకం ఈ డెయిరీలోని ప్రత్యేకత. For more Latest Updates on News : ► Subscribe Our Channel:    / ap24x7   ► Like us on Facebook:   / ap24x7live   ► Follow us on Twitter at :   / ap24x7live   ► Circle us on Google+: https://goo.gl/rjinp3 ► Visit Our Website : www.ap24x7live.com ► Follow us on Instagram:   / ap24x7   ► Follow us on Pinterest :   / ap24x7   AP 24x7, a Telugu News Channel, brings to you all the latest news from around the world through breaking news, regional news, national news, political satires and exclusive interview programs. Check out these original Music: Credits to Trevor DeMaere YouTube ----   / trvd1   Facebook-----   / trevordemaeremusic