Перейти к содержимому

//🌄 ఉదయం నేను చేసుకునే పనులు//🥰 morning routine #anitha patimini lifestyle

Anitha Patimini life style

0:00 / 0:00

//🌄 ఉదయం నేను చేసుకునే పనులు//🥰 morning routine #anitha patimini lifestyle

1 597 просмотров · 3 дн. назад
Anitha Patimini life style
896 подписчиков
1 597 просмотров · 3 дн. назад
హలో అండి అందరికీ నమస్కారం 🙏 ఈరోజు వీడియోలో నా మార్నింగ్ రొటీన్ మీకు చూపిస్తాను. నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రయిబ్ చేసుకోండి నా వీడియో లాస్ట్ వరకి చూసి మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి. ఈరోజు ఉదయం లేచి బయట కూర్చున్న తర్వాత ముగ్గు వేశాను లోపల పనులు చేసుకున్న తర్వాత వంట చేసి బట్టలు ఉతికారేసిన పల్లెటూరిలో నా మార్నింగ్ రొటీన్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రయిబ్ చేసుకుని వీడియోను మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏#villagelife #villagelifestyle #villegevideo #viralvideo #housewifelife #dailyvlog #dailyroutine #dailyvideo #youtubevideo #morningroutine #like #subscribe