Перейти к содержимому

LIVE 🔴: అతనితో లేచిపోవాలనుకున్నా.. Keerthy Suresh Reveals Her Secret Love Story | ABN Chitrajyothy

ABN Chitrajyothy

0:00 / 0:00

LIVE 🔴: అతనితో లేచిపోవాలనుకున్నా.. Keerthy Suresh Reveals Her Secret Love Story | ABN Chitrajyothy

28 125 просмотров · Трансляция закончилась 15 ч назад
ABN Chitrajyothy
413 тыс. подписчиков
28 125 просмотров · Трансляция закончилась 15 ч назад
#KeerthySuresh #AntonyThattil #KeerthySureshLoveStory #KeerthySureshMarriage #AkkaSeries #abnchitrajyothy LIVE 🔴: అతనితో లేచిపోవాలనుకున్నా.. Keerthy Suresh Reveals Her Secret Love Story | ABN Chitrajyothy ప్రేమ పెళ్లిళ్లు అంటేనే ఇరు కుటుంబాల్లో పెద్ద పోరాటాలు తప్పవు. ముఖ్యంగా అమ్మాయిల ఇంట్లో ఒప్పుకోవడమంటే ఒక పెద్ద టాస్క్. ఇది కేవలం సామాన్యులకే కాదు.. స్టార్ సెలబ్రిటీల జీవితాల్లోనూ జరిగే విషయమే. తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్, మహానటి కీర్తి సురేష్ తన ప్రేమ కథ గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఒకానొక దశలో ఇంట్లో తీవ్ర వ్యతిరేకత ఎదురవడంతో.. ప్రేమించిన వ్యక్తితో కలిసి లేచిపోవాలని కూడా అనుకుందట. ప్రస్తుతం కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన అక్క సిరీస్ ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా ఉంది. ఈ ప్రమోషన్స్ సందర్భంగా ఇచ్చిన పలు ఇంటర్వ్యూల్లో తన వ్యక్తిగత జీవితం, వివాహానికి సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకుంది. For More Latest Movie News and Celebrity Updates Stay Tuned to the Channel and Subscribe: Subscribe to Our Channel: https://bit.ly/2PaQ9FU ABN Chitrajyothy Is a Brand New channel. It's completely an Entertainment Channel. We Provide you a lot of Stuff Regarding latest Telugu Events, Bollywood, Tollywood. Like Us on Facebook: https://bit.ly/2Wdb7uu Follow Us On Twitter: https://bit.ly/2Oz7MCi