Folk Singer Premalatha Exclusive Interview.| Telangana Folk Songs.| @journalistjp
journalist jp
0:00 / 0:00
Folk Singer Premalatha Exclusive Interview.| Telangana Folk Songs.| @journalistjp
58 648 просмотров · 2 года назад
journalist jp
23,6 тыс. подписчиков
58 648 просмотров · 2 года назад
Folk Singer Premalatha Exclusive Interview.| Telangana Folk Songs.| @journalistjp
"Journalist Jp" యూట్యూబ్ చానల్ లో "పల్లె పాటలు" ప్రోగ్రామ్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మట్టిలో మాణిక్యాలను వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నాము. చాలామందిలో టాలెంట్ ఉండి సరైన వేదిక లేక ఎంతో మంది కళాకారులు అలాంటి వారిని తెరపైకి తీసుకురావాలన్నదే మా ఈ చిన్న ప్రయత్నం. మేము చేసే ఈ ప్రయత్నానికి మీ అందరి సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాము. తెలుగు ప్రజల సంస్కృతి, సంప్రదాయాలకు, సంగీతానికి చక్కని వేదిక.జానపద సంగీతం,కనుమరుగవుతున్న బుర్రకథలు, ఒగ్గుకథలు, యక్షగానం, కోటాలాలతోపాటు బతుకమ్మ, బోనాలు వంటి అనేక కళలను, సంప్రదాయాలను కనువిందుగా, వీనులవిందుగా మీ ముందుకు తెస్తుంది.
ఎందరో జానపద గాయకులను,సంగీతకారులను వెలికితీసి మట్టిలో దాగున్న మరికొన్ని మాణిక్యాలను అన్వేషిస్తోంది. వారి కళాప్రతిభను ప్రోత్సహిస్తూ మీ ముందుకు తీసుకొస్తోంది. "మా పల్లె పాటలు "ప్రోగ్రాం
#telanganafolksongs#folksong #folksong2020 #newfolksong2024#letestfolksongs #vairalvideo#trendingvideo #youtubevideos#folksinger #asirayya #yashpal #telanganafolksongs #folkstudio #telugufolksongs#Telanganafolksongs. #Andhrafolksongs#Janapadageetalu #Pallepadalu.#Bonalusongs. #Bathukammasongs #Lambadisongs. #Oggukathasongs#Burrakathasongs #Dappusrinusongs#Gaddarsongs #Folkfusionsongs#Folkrocksongs #Traditional Telugumusic. #Folkdancesongs.#Teluguvillagesongs. #Telugufolksongs#villagesingers #interview #Telanganafolksongs. #Andhrafolksongs#TeluguDJsongs. #telangana#latestsongs