Перейти к содержимому

1980ల ఆంధ్ర గ్రామం ఎలా ఉండేది? 🌧️ | వర్షాకాలంలో పల్లెటూరి జీవితం | 80s Andhra Village Life

little health facts

0:00 / 0:00

1980ల ఆంధ్ర గ్రామం ఎలా ఉండేది? 🌧️ | వర్షాకాలంలో పల్లెటూరి జీవితం | 80s Andhra Village Life

266 просмотров · 12 дней назад
little health facts
768 подписчиков
266 просмотров · 12 дней назад
1980లలో ఆంధ్రప్రదేశ్‌లోని పల్లెటూళ్లు ఎలా ఉండేవో ఈ వీడియోలో nostalgic‌గా చూడండి ❤️🌧️ మట్టి రోడ్లు, పెంకుటిళ్లు, వర్షాకాలపు పల్లె అందాలు, ఆవులు, గేదెలు, కోళ్లు, ఎద్దుల బండ్లు, పచ్చని వరి పొలాలు, వేపచెట్టు కింద గ్రామ పెద్దల కబుర్లు, కట్టెల పొయ్యి మీద వంటలు, కిరోసిన్ దీపాల వెలుగులో కుటుంబ జీవితం… ఇలా అప్పటి ఆంధ్ర గ్రామీణ జీవనశైలిని ఈ వీడియోలో చూపించాం. 1980s Andhra Pradesh Village Life | Old Village Life | Telugu Nostalgia | Rainy Season Village Life 🌾❤️ మీకు కూడా 80ల నాటి పల్లెటూరు జ్ఞాపకాలు ఉంటే కామెంట్‌లో చెప్పండి. ❤️ #1980sAndhra #AndhraVillage #VillageLife #TeluguNostalgia #OldVillageLife