బంధువులు అప్పు అడిగితే ఎలా Handle చేయాలి? | Vanga Rajendra Prasad
Money n Life
0:00 / 0:00
బంధువులు అప్పు అడిగితే ఎలా Handle చేయాలి? | Vanga Rajendra Prasad
238 939 просмотров · 1 месяц назад
Money n Life
59,2 тыс. подписчиков
238 939 просмотров · 1 месяц назад
బంధువులు లేదా స్నేహితులు అప్పు అడిగితే ఏం చేయాలి?
అప్పు ఇవ్వాలా? ఇవ్వకూడదా? ఇచ్చేటప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? ఇవ్వలేని పరిస్థితిలో బంధం దెబ్బతినకుండా “NO” ఎలా చెప్పాలి?
అప్పు ఇవ్వడం తప్పు కాదు. కానీ మన శక్తికి మించి, ఎదుటివారి Will to Repay మరియు Capacity to Repay చూడకుండా అప్పు ఇవ్వడం వల్ల డబ్బుతో పాటు బంధాలు కూడా పోయే ప్రమాదం ఉంది.
ఈ వీడియోలో నేను వివరించిన ముఖ్యమైన విషయాలు:
• అప్పు ఇచ్చే ముందు Will to Repay ఎలా చెక్ చేయాలి?
• Capacity to Repay ఎలా అంచనా వేయాలి?
• Cash కాకుండా Bank Transfer ఎందుకు మంచిది?
• Promissory Note ఎందుకు అవసరం?
• Property Papers / Gold Security తీసుకోవాలా?
• Health Insurance, Term Insurance కూడా ఎందుకు చూడాలి?
• దగ్గరి బంధువులకు అప్పు ఇచ్చేటప్పుడు ఎలా వ్యవహరించాలి?
• FD break చేయకుండా Loan Against FD ద్వారా సహాయం ఎలా చేయవచ్చు?
• ఎక్కువ వడ్డీ ఇస్తానని చెప్పేవారికి అప్పు ఇవ్వడం ఎందుకు ప్రమాదకరం?
• పెళ్లి, చదువు వంటి అవసరాల కోసం అప్పు అడిగితే ఏమి చూడాలి?
• అప్పు ఇవ్వలేనప్పుడు బంధం చెడకుండా “NO” ఎలా చెప్పాలి?
• చివరికి — మీరు మర్చిపోగలిగినంత సొమ్మే అప్పుగా ఇవ్వాలా?
అప్పుల్లో మునిగిపోవడం ఒక Financial Problem మాత్రమే. దాన్ని జీవిత సమస్యగా మార్చుకోవద్దు. డబ్బు పోయినా తిరిగి సంపాదించవచ్చు; జీవితం తిరిగి రాదు.
మీ డబ్బు సేఫ్‌గా ఉండాలి… మీ బంధం కూడా బలంగా ఉండాలి.
మీ బంధుమిత్రులు అప్పు అడిగినప్పుడు మీ అనుభవం ఏంటి?
అప్పు ఇవ్వకుండా కూడా బంధం దెబ్బతినకుండా మీరు ఎప్పుడైనా తెలివిగా “NO” చెప్పారా?
మీ అనుభవాన్ని Comment చేయండి. అది మరొకరికి ఉపయోగపడవచ్చు.
👤For one-one discussion with me (on appointment) for financial counselling.
📞9494 60 6464
📚For MoneyPurse Books (part-1,2,3,4) written by me (Vanga Rajendra Prasad)
📞9908894532
Money N Life
Money is a Tool. Life is the Goal.
Video edited by : Tejomai : https://www.instagram.com/providit.in...
#అప్పు #అప్పుఇవ్వడం #బంధువులకిఅప్పు #స్నేహితులకిఅప్పు #అప్పులనిర్వహణ #DebtManagement #LendingMoney #BorrowingMoney #MoneyAndRelationships #WillToRepay #CapacityToRepay #PromissoryNote #DebtTrap #FinancialCounselling #PersonalFinanceTelugu #FinancialEducation #MoneyManagement #TeluguFinance #MoneyNLlife #VangaRajendraPrasad #loan