Manchi Samarayudava | మంచి సమరయుడవా | Bro Anji Babu #teluguchristiansongs #gospelsongs #viral #song
Soul Bond Guntur
0:00 / 0:00
Manchi Samarayudava | మంచి సమరయుడవా | Bro Anji Babu #teluguchristiansongs #gospelsongs #viral #song
10 394 просмотра · 7 мес. назад
Soul Bond Guntur
797 подписчиков
10 394 просмотра · 7 мес. назад
మంచి సమరయుడవా?తప్పించుకొనే యాజకుడవా?
పొరుగు వాని ప్రేమించువాడవా?నీకోసమే బ్రతుకువాడవా?
సంఘాన్ని అప్పగించాడు నిను నమ్మి దేవుడు
బాధ్యతతో కాపాడాలి ప్రతి ఆత్మను బోధకా
మాదిరి చూపించు,భారం భరియించు,కడవరకూ కాపాడు
శ్రమలన్నీ ఓర్చు,హింసలనే సహియించు నిందిలే నీ మీదికి వచ్చు
సేవకుడా నీ బ్రతుకు ఎంత త్యాగము-యాజకుడా అదే నీకు తండ్రి ఇచ్చు భాగ్యము
మోయలేని భారమైన బరువులే మనుషులపై పెడుతున్నావా?
నీవ్రేలితోనైనా వాటిని కదిలింపకున్నావా?
వెలుపలేమో నీతిమంతుని గా అగపడగోరుచున్నావా?
లోపలేమో వేషధారణ,అక్రమాలతో నిండియున్నావా?
సత్యాన్ని బోధించిన స్తెఫనుకేమో రాళ్ళ దెబ్బలా?
నీకేమో విందులలో,సమాజ మందిరాల్లో అగ్రపీఠాలా?
ఎదుటి వానికి బోధించు నీవు-నీకు నీవే బోధించుకొనవా?
బోధకులమైన మనకు మరికఠినమైన తీర్పుఉందని యాకోబు గారు చెప్పిన సూచననే మరిచావా?
ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే బ్రష్టుడనవుదునేమో?
అని శరీరాన్ని నలుగ గొట్టిన పౌలు గారినే స్పూర్తిగ తీసుకోవా?
అయ్యో.,.. అయ్యో...అయ్యయ్యో వారు కయీను నడిచిన తప్పు త్రోవలో నడిచిరి
బహుమానమాసించిన బిలాములా పరిగెత్తిరి
కోరహులా తిరుగుబాటునే చేసిరి
అని ప్రభువు సోదరుడు చేసిన హెచ్చరికలనే మరిచావా?
ఎదుటి వానికి బోధించు నీవు- నీకు నీవే బోధించుకొనవా?
#teluguchristiansongs
#song #viral #worshipsong
#latestteluguchristiansongs
#viralvideo #shortsfeed #youtubeshorts
#faith #blessed #jesus #jesuschrist
#dailydevotional #hype #latestsong
#teluguworshipsongs #itunes #jiosaavan
#youtubemusic #wynkmusic #spotify