Перейти к содержимому

ఇంట్లో పిల్లల్లా గోశాలలో ఆవులు || Homely Goshala with Native Cow || Prabhakar - Geeta

Raitu Nestham

0:00 / 0:00

ఇంట్లో పిల్లల్లా గోశాలలో ఆవులు || Homely Goshala with Native Cow || Prabhakar - Geeta

369 345 просмотров · 5 л. назад
Raitu Nestham
1,41 млн подписчиков
369 345 просмотров · 5 л. назад
#Raitunestham #Goshala సిద్ధిపేట జిల్లా పాములపర్తి గ్రామానికి చెందిన ప్రభాకర్ రెడ్డి - గీతారెడ్డి దంపతులు.. దేశీ ఆవులతో గోశాల నిర్వహిస్తున్నారు. ఆవులు, దూడెలను కంటికి రెప్పలా కాపాడుకంటూ వాటితో విడదీయరాని అనుబంధాన్ని ఏర్పరుచుకున్నారు. పశువులుగా కాకుండా... ఈ మూగజీవాలను తమ ఇంట్లో పిల్లల్లా పెంచుతున్నారు... ఈ వృద్ధ దంపతులు. పౌష్టిక ఆహారాన్ని అందిస్తున్నారు. ఆవు, దూడ, కోడెలకు పేర్లు పెట్టి ఆప్యాయంగా పిలుచుకుంటున్నారు. దూడలకు కావాల్సినన్ని పాలు వదిలేసి... ఆ తర్వాత ఆవులు ఇచ్చినన్ని పాలతో నెయ్యి చేసి విక్రయిస్తున్నారు. గోశాల నిర్వహణతో తమకు మానసిక ప్రశాంతత దొరుకుతుందని.... ఈ పనులతో ఆరోగ్యం కూడా చాలా బాగుంటుందని వివరించారు... ప్రభాకర్ రెడ్డి - గోతారెడ్డి. --------------------------------------------------- ☛ Subscribe for latest Videos - http://bit.ly/3izlthm​​​​​​​​​​​​​​​ ☛ For latest updates on Agriculture -http://www.rythunestham.in/​​​​​​​​​​... ☛ Follow us on -   / rytunestham​.  . ☛ Follow us on -   / rytunestham​​​​​​.  . -------------------------------------------------- -------------------------------------------------- More Latest Agriculture Videos -------------------------------------------------- ఆరోగ్యానికి ఆయుర్వేద నెయ్యి - తయారీ విధానం    • ఆరోగ్యానికి ఆయుర్వేద నెయ్యి - తయారీ విధానం...   ఖర్చులేని పశువైద్యం || నట్టల నివారణ కషాయం    • ఖర్చులేని పశువైద్యం || నట్టల నివారణ కషాయం ...   పొట్టేళ్లతో పాటు పందెం కోళ్లు, నాటుకోళ్లు    • పొట్టేళ్లు, నాటుకోళ్ల పెంపకం  || Country C...   మామిడి కొమ్మలకి గుత్తులు గుత్తులుగా కాయలు    • మామిడి కొమ్మలకి గుత్తులు గుత్తులుగా కాయలు ...   10 ఏళ్లుగా పొట్టేళ్లు పెంచుతున్నా    • 6 నెలలకో బ్యాచ్ తీస్తున్నాం || ఓపిక ఉంటే.....   తైవాన్ పింక్ జామ - మార్కెట్ బాగుంది    • కేజీ రూ. 40 - మార్కెట్ బాగుంది || తైవాన్ ప...   మినీ రైస్ మిల్లు - ఎక్కడైనా, ఎప్పుడైనా బియ్యం    • మినీ రైస్ మిల్లు - ఎక్కడైనా, ఎప్పుడైనా బియ...   తీసేద్దామనుకున్న మామిడే.. మంచి లాభాలు ఇస్తోంది    • తీసేద్దామనుకున్న మామిడే.. మంచి లాభాలు ఇస్త...   నా పంటకు ఎరువు నేనే తయారు చేసుకుంటా    • నా పంటకు ఎరువు నేనే తయారు చేసుకుంటా || Far...   డెయిరీ నన్ను నిలబెట్టింది    • లీటరు పాలు - ఆవు - రూ. 100.. గేదె - రూ. 70...   స్వచ్ఛమైన మామిడి || 10 రకాలు    • స్వచ్ఛమైన మామిడి || 10 రకాలు || Mango Farm...   చీరల నీడన ఆకు కూరలు    • చీరల నీడన ఆకు కూరలు || Shade Net with used...   కారం చేసి అమ్ముతున్నాం    • రెండున్నర ఎకరాల్లో మిర్చి || కారం చేసి అమ్...  ​​ ఏడాదికి 10 టన్నుల తేనె    • ఏడాదికి 10 టన్నుల తేనె ||  Pure Honey  || ...  ​​​ బొప్పాయి.. సిటీలోనే అమ్ముతున్నా    • చిన్నకాయలు.. సిటీలోనే అమ్ముతున్నా || 4 ఎకర...  ​​​​ 2 ఎకరాల్లో దేశవాలి జామ    • 2 ఎకరాల్లో దేశవాలి జామ || మార్కెటింగ్ సమస్...  ​​​​​ 5 ఎకరాల్లో బీర విపరీతంగా కాసింది    • 5 ఎకరాల్లో బీర విపరీతంగా కాసింది || Ridge ...  ​​​​​​ ఈ ఎరువు ఒక్కటి చాలు    • ఈ ఎరువు ఒక్కటి చాలు - ఇలా రైతులే చేసుకోవచ్...  ​​​​​​​ డాక్టర్ సాయిల్ విధానంలో వ్యవసాయం    • డాక్టర్ సాయిల్ విధానంలో వ్యవసాయం || Doctor...  ​​​​​​​ ఎకరంన్నరలో వస కొమ్ము పండిస్తున్నా    • ఎకరంన్నరలో వస కొమ్ము పండిస్తున్నా || Vasa ...  ​​​​​​​ పెట్టుబడి రూ. 12 వేలు - రాబడి రూ. లక్ష    • పెట్టుబడి రూ. 12 వేలు - రాబడి రూ. లక్ష || ...  ​​​​​​​ ప్రభుత్వ ఉద్యోగి ప్రకృతి వ్యవసాయం    • ప్రభుత్వ ఉద్యోగి ప్రకృతి వ్యవసాయం || నవారా...  ​​​​​​​ ఎకరంలో వ్యవసాయం - చెట్ల మధ్యే కోళ్లు    • ఎకరంలో వ్యవసాయం - చెట్ల మధ్యే కోళ్లు  || P...  ​​​​​​​ దేశానికి రైతే ప్రాణం - Short Film    • రైతు ఆత్మహత్యలు ఆగెదెలా || Telugu Short Fi...  ​​​​​​​ పాల పాలపుట్టగొడుగులు - ప్రతి రోజు వంద కేజీలు    • ప్రతి రోజు వంద కేజీలు || Mushroom Cultivat...  ​​​​​​​ ఆయుర్వేద పాలు    • లీటరు పాలు ధర ఎంతంటే ? || Ayurveda Goshala...  ​​​​​​​ సమగ్ర వ్యవసాయంలో పండ్లు, కొబ్బరి, కోళ్లు, చేపలు, వరి    • సమగ్ర వ్యవసాయంలో పండ్లు, కొబ్బరి, కోళ్లు, ...  ​​​​​​​ ఇంటి కింద లక్షా 50 వేల లీటర్లు    • ఇంటి కింద లక్షా 50 వేల లీటర్లు || Rain wat...  ​​​​​​​ Music Attributes: The background musics are has downloaded from www.bensound.com and the details are below. 1. Music: bensound-memories Website: www.bensound.com 2.Music: bensound-tenderness Website: www.bensound.com