malaysia ila yela/malaysia telugu vlog/ #Malaysiahaze2026#vlog #telugu #malaysia #telugufamilytimes
myroutinevlogs
0:00 / 0:00
malaysia ila yela/malaysia telugu vlog/ #Malaysiahaze2026#vlog #telugu #malaysia #telugufamilytimes
145 просмотров · 9 дн. назад
myroutinevlogs
108 подписчиков
145 просмотров · 9 дн. назад
hello everyone,
అందరూ ఎలా ఉన్నారు అందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో మన కంటెంట్ వచ్చేసి మలేషియాలో ఉన్న హేస్ గురించి ఎయిర్ పొల్యూషన్ ఎలా ఉంది. ఎయిర్ పొల్యూషన్ అంత హెవీగా ఉంది, ఎంత ప్రమాదంగా ఉంది. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు జరుగుతున్నాయి అనేది ఇవాళ మన వీడియో, అందరూ మొత్తం వీడియో అంతా చూడండి
చూసిన వాళ్లకి ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి మీకు నచ్చినట్లైతే లైక్ చేయండి
మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి
ప్లీజ్ దయచేసి అందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి
#malaysia #telugu #malaysiahaze #malaysiatelugufamily