Prince Cut Blouse Cutting | 3 Common Mistakes You Must Avoid | Easy Blouse Cutting & Stitching
Hytech Fashion Tailors
0:00 / 0:00
Prince Cut Blouse Cutting | 3 Common Mistakes You Must Avoid | Easy Blouse Cutting & Stitching
288 просмотров · 13 часов назад
Hytech Fashion Tailors
12,9 тыс. подписчиков
288 просмотров · 13 часов назад
#PrinceCutBlouse #PrinceCutTechnique #PrinceCutFitting #BlouseCuttingMistakes #tailoringskills
Full Stitching Video: • Princecut Blouse కి అదిరిపోయే Cutwork Fro...
This videso back neck design: • ఇలా కట్ చేస్తే ఏ డిజైన్ అయిన సరే ఫిట్టింగ...
ఈ వీడియోలో Prince Cut Blouse Cutting చేసేటప్పుడు సాధారణంగా జరిగే 3 Common Mistakes గురించి స్పష్టంగా వివరించాను.
Prince Cut Blouse cutting చేస్తున్నప్పుడు measurements, marking మరియు cuttingలో చిన్న mistake జరిగినా blouse fitting మీద ప్రభావం పడవచ్చు. అందుకే ఈ వీడియోలో ముఖ్యమైన mistakes ఏంటి, వాటిని ఎలా avoid చేయాలి అనే విషయాలను సులభంగా చూపించాను.
ఈ వీడియో beginners, tailoring learners మరియు blouse cutting & stitching నేర్చుకునేవారికి ఉపయోగపడుతుంది.
✂️ ఈ వీడియోలో:
Prince Cut Blouse Cutting
Correct Measurements
Cutting Mistakes
Common Blouse Cutting Mistakes
Perfect Fitting Tips
Beginners Tailoring Tips
Blouse Cutting & Stitching Tips
ఇలాంటి Blouse Cutting, Blouse Stitching, Tailoring Tips & Fashion Design Videos కోసం Hytech Fashion Tailors channel ను Subscribe చేయండి.
👍 Video నచ్చితే Like చేయండి
💬 మీకు ఏ blouse design కావాలో Comment చేయండి
🔔 కొత్త tailoring videos కోసం Subscribe చేయండి