Перейти к содержимому

🔴15 ఏళ్ల నుండి నాటుకోళ్ల పెంపకం | వారానికి 50 వేల చిక్స్ అమ్ముతాము| Poutry Farming & Brooding

Matti Manushulu | మట్టి మనుషులు

0:00 / 0:00

🔴15 ఏళ్ల నుండి నాటుకోళ్ల పెంపకం | వారానికి 50 వేల చిక్స్ అమ్ముతాము| Poutry Farming & Brooding

9 892 просмотра · 9 дн. назад
Matti Manushulu | మట్టి మనుషులు
8,54 тыс. подписчиков
9 892 просмотра · 9 дн. назад
#natukodifarming #chicksbrooding #natukollapempakam #SonaliChickenFarming #aseelrooster 📢Join this channel to get access to perks:    / @mattimanushulu   🚨ఎన్కెపల్లి గ్రా, మొయినాబాద్, వికారాబాద్ జిల్లా కి చెందిన సయ్యద్ మొయినుద్దిన్ 15 ఏళ్లుగా ఫ్రీ రేంజ్ విధానంలో.. సొనాలి, ఉరు కోళ్లు, అసీల్ జాతి కోళ్లను పెంచడంతో పాటు.. సొంతంగా బ్రూడింగ్ ఏర్పాటు చేసుకొని కావాల్సిన రైతులకు కోడి పిల్లలను విక్రయిస్తూ మంచి లాభాలు పొందుతున్నారు. ఈ విడీయోలో వారి అనుభవాలు పంచుకున్నారు... రైతు వివరాలకు పూర్తి వీడియో చూడగలరు. 🚨Desclaimer : మేము చూపించే వీడియోలు కేవలం అయా సంబంధిత రైతుల అనుభవాలు, అవగాహనలు మాత్రమే. వీడియోలు చూసి ఏదైనా వస్తువు కొనడం లేదా వ్యవసాయ చిట్కాలు పాటించే ముందు..క్షణ్ణంగా తనిఖీ చేసి నిపుణులను సంప్రదించి కొనుగోలు లేదా వ్యవసాయంలో ప్రయోగాలు చేయండి. మీరు స్వతంత్రంగా తీసుకునే నిర్ణయాలకు మా ఛానల్ గాని, మా యాజమాన్యం గాని ఎలాంటి భాద్యత వహించదు.దయచేసి గమనించగలరు. ధన్యావాదాలు 🚩వినూత్నంగా వ్యవసాయం, మిద్దెతోట చేసే వారు మమ్మల్ని సంప్రదించండి contact : mattimanushulu.agri@gmail.com (8712955146 వాట్సాప్ చేయగలరు) 📢ఇలాంటి మరింత మంది రైతుల కథనాల కోసం మా ఛానెల్ ను Subscribe చేసుకోండి... అలాగే అవసరం ఉన్నవారికి Share చేయండి మిత్రులారా.. ఆదరిస్తున్న ప్రతీ ఒక్కరికి ధన్యావాదాలు 🙏🌱❤️ poultry brooding system, country chicken chicks, natu kodi farming, nattu kodi penchakam, natu kodi farming in telugu, sonali chicken farming, sonali chicken farming in telugu, sonali kodi penchakam, country chicken farming, country chicken farming in telugu, desi chicken farming, poultry farming telugu, poultry farm business, nattu kodi vs sonali kodi, sonali breed chicken, native chicken farming, chicken farm setup, poultry farming for beginners,Pandem Kolla Farm, Gamefowl Farm, Aseel Breed, Kodi Pempakam, Desi Chicken Farming, Poultry Business, Farm Tour Telugu,