Перейти к содержимому

CM Revanth Reddy Announces Govt Measures to Resolve 22-A Land Issues | Telangana Assembly | 22 A

Telangana CMO

0:00 / 0:00

CM Revanth Reddy Announces Govt Measures to Resolve 22-A Land Issues | Telangana Assembly | 22 A

2 089 просмотров · 5 дней назад
Telangana CMO
237 тыс. подписчиков
2 089 просмотров · 5 дней назад
The State Government has announced a comprehensive policy to address issues related to lands listed under the 22-A prohibited category. Hon’ble Chief Minister Sri A. Revanth Reddy outlined the procedures for regularisation of 22-A lands in the Legislative Assembly and said the process would be expedited. 🔹 Guidelines for land issues under HMDA, GHMC and DTCP will be issued within a week. A committee will address land and coal-belt issues in the Singareni region. The Chief Minister assured that issues of around 9,500 affected people in LB Nagar under GO No. 118 would be resolved. 🔹 He stated that land and ownership issues concerning assigned lands and Indiramma houses would be addressed in accordance with the law, with a policy to permit their sale after the five-year lock-in period. 🔹 The Chief Minister stated that action would be taken on Sadabainama, Bhoodan lands, podi and subdivision issues, with a dedicated mechanism involving the Law Secretary, Commissioner of Registration and other officials to resolve land-related issues. 22ఏ నిషేధిత జాబితాలోని భూముల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విధానాన్ని ప్రకటించింది. ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు శాసనసభలో 22ఏ భూముల రెగ్యులరైజేషన్‌కు సంబంధించిన విధివిధానాలను వెల్లడించారు. పెండింగ్ దరఖాస్తులతో పాటు కొత్త నిబంధనలను అమలు చేస్తూ రిజిస్ట్రేషన్, రెగ్యులరైజేషన్ ప్రక్రియను వేగవంతం చేస్తామని తెలిపారు. ✅ HMDA, GHMC, DTCP పరిధిలోని భూముల సమస్యలకు వారంలోగా మార్గదర్శకాలు జారీ చేస్తామని, సింగరేణి ప్రాంత భూములు, కోల్ బెల్ట్ సమస్యలపై కమిటీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. జీవో 118 కింద ఎల్‌బీనగర్‌లోని సుమారు 9,500 మంది బాధితుల సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ✅ అసైన్డ్ భూములు, ఇందిరమ్మ ఇళ్ల భూ, యాజమాన్య సమస్యలను చట్టపరంగా పరిష్కరిస్తామని, ఐదేళ్ల లాక్-ఇన్ అనంతరం ఇందిరమ్మ ఇళ్ల విక్రయానికి అనుమతించే విధానం రూపొందిస్తామని తెలిపారు. ✅ సదాబైనామా, భూదాన్ భూములు, పోడీ, సబ్‌డివిజన్ సమస్యలపైనా చర్యలు తీసుకుంటామన్నారు. లా సెక్రటరీ, రిజిస్ట్రేషన్ కమిషనర్ తదితరులతో ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేసి ప్రజల భూ సమస్యలకు పరిష్కారం చూపుతామని ముఖ్యమంత్రి గారు స్పష్టం చేశారు. #CMRevanthReddy #RevanthReddy #22ALands #22A #Telangana #TelanganaLegislativeAssembly #TelanganaGovernment #LandIssues #LandRegularisation #RevenueReforms #Singareni #CoalBelt #LBNagar #GO118 #IndirammaHouses #AssignedLands #BhoodanLands #Sadabainama #PodiLands #LandRecords #LandRegistration #HMDA #GHMC #DTCP #RevenueDepartment #Hyderabad #TelanganaGovernment