🌺 వరలక్ష్మి వ్రతం పూజ ఎలా చేసుకున్నాను 🙏 | సింపుల్‌గా వరలక్ష్మి వ్రతం పూజ | Varalakshmi Vratham 2026
Gayathri Giri vlogs
0:00 / 0:00
🌺 వరలక్ష్మి వ్రతం పూజ ఎలా చేసుకున్నాను 🙏 | సింపుల్‌గా వరలక్ష్మి వ్రతం పూజ | Varalakshmi Vratham 2026
220 просмотров · 2 недели назад
Gayathri Giri vlogs
729 подписчиков
220 просмотров · 2 недели назад
వరలక్ష్మి వ్రతం పూజ ముందు రోజు చేసిన ప్రిపరేషన్ నుంచి పూజ రోజు నేను ఎలా సింపుల్‌గా వరలక్ష్మి అమ్మవారిని పూజించుకున్నానో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను. 🙏🌺
పిల్లలు, మామయ్యగారు బాగోలేకపోవడంతో ఈసారి పెద్దగా హడావుడి లేకుండా, నాకు తెలిసిన విధంగా చాలా సింపుల్‌గా పూజ చేసుకున్నాను.
పూజ ఎలా చేసుకున్నాను, ఏం చేశాను, ఎలా అలంకరించుకున్నాను అనేది మొత్తం ఈ వీడియోలో చూపించాను. నేను తెలిసినంతవరకు, నాకు వచ్చిన విధంగా చేసుకున్నాను. ఏమైనా తప్పులు ఉంటే అమ్మవారు క్షమించాలని కోరుకుంటున్నాను. 🙏
ఈ వీడియోలో వినిపించే పక్షుల కిలకిలారావాలు, ప్రకృతి శబ్దాలతో పూజ వాతావరణం మరింత ప్రశాంతంగా అనిపిస్తుంది. 🌿🐦
మీరు కూడా ఈసారి వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నారు? కామెంట్‌లో చెప్పండి. ❤️
శ్రీ వరలక్ష్మి అమ్మవారి అనుగ్రహం అందరి కుటుంబాలపై ఉండాలని కోరుకుంటున్నాను. 🙏🌺
#VaralakshmiVratham #VaralakshmiVratam #VaralakshmiPuja #VaralakshmiVratham2026 #VaralakshmiPooja #LakshmiDevi #VaralakshmiVratamTelugu #TeluguVlog #TeluguVlogs #DevotionalVlog #PujaVlog #PoojaVlog #TeluguDevotional #శ్రావణమాసం #వరలక్ష్మివ్రతం
🔎 Keywords
Varalakshmi Vratham 2026, Varalakshmi Vratam Telugu, Varalakshmi Puja Telugu, Varalakshmi Vratham Pooja, Simple Varalakshmi Pooja, Varalakshmi Vratam Preparation, Varalakshmi Pooja Vlog, Telugu Devotional Vlog, Varalakshmi Vratham Preparation, Varalakshmi Pooja at Home