Bermuda Triangle నిజంగా ప్రమాదకరమా? 27 మంది మాయం వెనక అసలు నిజం
MysteryVerse Telugu
0:00 / 0:00
Bermuda Triangle నిజంగా ప్రమాదకరమా? 27 మంది మాయం వెనక అసలు నిజం
2 573 просмотра · 9 дней назад
MysteryVerse Telugu
1,68 тыс. подписчиков
2 573 просмотра · 9 дней назад
Bermuda Triangle నిజంగా ప్రమాదకరమా? 1945 లో Flight 19 ఎలా మాయమైంది? Aliens ఆ, Science ఆ, లేక ఇదంతా ఒక కథేనా? ఈ వీడియోలో ఆధారాలతో సహా పూర్తి నిజం చెప్పాను.
ఈ వీడియోలో మీరు తెలుసుకునేవి:
• Flight 19 లో ఆ రోజు అసలు ఏం జరిగింది
• USS Cyclops, Carroll A. Deering కథలు
• ఒక Librarian బయటపెట్టిన నిజాలు
• Gulf Stream, rogue waves, methane theory లాంటి Science కారణాలు
• Lloyd's, Coast Guard, NOAA ఏం చెప్పాయి
ఇంకా ఇలాంటి Mystery, History, AI వీడియోల కోసం Mysteryverse Telugu ని Subscribe చేయండి 🔔
📌 ఈ వీడియో నచ్చితే Like, Share చేయండి. మీ అభిప్రాయం Comment లో చెప్పండి.
Sources: Lawrence Kusche "The Bermuda Triangle Mystery: Solved" (1975), US Navy records, NOAA, USGS, Lloyd's of London.
Note: ఈ వీడియోలో కొన్ని visuals AI తో recreate చేసినవి.
#BermudaTriangle #Flight19 #TeluguMystery