Перейти к содержимому

Missing Teeth ని నిర్లక్ష్యం చేస్తున్నారా? ⚠️ Best Replacement Options Explained

Dr Sravanthi Aluru

0:00 / 0:00

Missing Teeth ని నిర్లక్ష్యం చేస్తున్నారా? ⚠️ Best Replacement Options Explained

2 151 просмотр · 3 недели назад
Dr Sravanthi Aluru
70 подписчиков
2 151 просмотр · 3 недели назад
Missing Teeth ఉన్నప్పుడు ఏ Tooth Replacement Option మీకు Best? 🦷 ఈ వీడియోలో Tooth Replacement Options గురించి simple గా explain చేస్తున్నాను. 👉 Dental Implants – Implant అంటే ఏమిటి? 👉 FPD (Fixed Partial Denture) – Fixed teeth ఎలా replace చేస్తారు? 👉 RPD (Removable Partial Denture) – Removable teeth ఎప్పుడు ఉపయోగిస్తారు? 👉 Implant vs FPD vs RPD – వీటి మధ్య main differences ఏంటి? 👉 మీకు సరైన option ఎలా choose చేసుకోవాలి? Missing teeth ని ignore చేయకుండా, available tooth replacement options గురించి తెలుసుకోవడం చాలా important. ఈ వీడియో మీకు useful అనిపిస్తే Like 👍 | Share ↗️ | Subscribe 🔔 చేయండి. Disclaimer: ఈ వీడియో general educational information కోసం మాత్రమే. మీకు సరైన treatment option తెలుసుకోవడానికి qualified dental professional ని consult చేయండి.