Перейти к содержимому

గంగాధర పొట్టేళ్లు & మేకల ధరలు 🔥 | ఈ వారం మేకల రేట్లు ఎంత? | Gangadhara Goat Market

Bommenas Dairy

0:00 / 0:00

గంగాధర పొట్టేళ్లు & మేకల ధరలు 🔥 | ఈ వారం మేకల రేట్లు ఎంత? | Gangadhara Goat Market

11 051 просмотр · 11 дней назад
Bommenas Dairy
21 тыс. подписчиков
11 051 просмотр · 11 дней назад
గంగాధర మార్కెట్‌లో ఈ వారం పొట్టేళ్లు & మేకల ధరలు ఎలా ఉన్నాయి? ఈ వీడియోలో గంగాధర మార్కెట్‌లో ఉన్న పొట్టేళ్లు, మేకలు, వాటి ధరలు మరియు మార్కెట్‌లో కొనుగోలు పరిస్థితులను చూపించాము. ఈ వీడియోలో: 🐐 పొట్టేళ్ల ధరలు 🐐 మేకల ధరలు 🐐 మంచి బ్రీడ్ మేకల రేట్లు 🐐 రైతులు కొనుగోలు చేస్తున్న మేకలు 📍 Gangadhara Goat Market Latest Prices మేకలు లేదా పొట్టేళ్లు కొనాలనుకునే రైతులకు ఈ వీడియో ఉపయోగపడుతుంది. మీ ప్రాంతంలో మేకల ధరలు ఎంత ఉన్నాయి? కామెంట్‌లో చెప్పండి. 👇 Bommena Dairyని Subscribe చేయండి 🔔 పశువుల మార్కెట్లు, మేకలు, గొర్రెలు, గేదెలు, ఆవులు మరియు దూడల తాజా మార్కెట్ వీడియోల కోసం మా ఛానల్‌ను ఫాలో అవ్వండి. Gangadhara goat market, Gangadhara sheep market, Gangadhara market, goat prices Telangana, sheep prices Telangana, goat price today, sheep price today, mutton goat market, పొట్టేళ్ల ధరలు, మేకల ధరలు, మేకల రేట్లు, గంగాధర మేకల మార్కెట్, గంగాధర పొట్టేళ్ల మార్కెట్, గొర్రెల ధరలు, goat market Telangana, sheep market Telangana, Telangana farmers, Bommena Dairy #GangadharaMarket #GoatMarket #GoatPrices #SheepMarket #మేకలధరలు #పొట్టేళ్లధరలు #TelanganaFarmers #BommenaDairy