Kadhile Kalamey Song Telugu Lyrics | Jodi Movie | Prasanth, Simran | AR Rahman | SP Balu, S. Janaki
Maa Paata Mee Nota
0:00 / 0:00
Kadhile Kalamey Song Telugu Lyrics | Jodi Movie | Prasanth, Simran | AR Rahman | SP Balu, S. Janaki
957 910 просмотров · 3 месяца назад
Maa Paata Mee Nota
5,22 млн подписчиков
957 910 просмотров · 3 месяца назад
Listen & Enjoy #KadhileKalamey Song with Telugu Lyrics from the Telugu Movie #Jodi on Maa Paata Mee Nota.
#Prasanth #Simran #ARRahman #SPBalasubrahmanyam #SJanaki #PraveenKanth
Song Details:-
Song Name: Kadhile Kalamey
Singers: S. P. Balasubrahmanyam , S. Janaki
Lyrics: Bhuvanachandra
Music Director: A. R. Rahman
Movie Details:-
Movie Name: Jodi
Banner: Indiam Images
Producers: Babji, Lokesh
Director: Praveen Kanth
Cast: Prasanth, Simran
Audio On: Aditya Music
Kadhile Kalamey Song Telugu Lyrics:-
దిలే కాలమే జీవితం మేఘం తెల్ల కాగితం
రాసా నీకే ముందుగా మదిలో మాట తియ్యగా
చందురుడు సూరీడు వార్తా వరులంటా
రేపవలు ఎప్పుడైనా లేఖలు నిన్నే చేరునోయి..
కదిలే కాలమే జీవితం మేఘం తెల్ల కాగితం
రాసా నీకే ముందుగా మదిలో మాట తియ్యగా
చందురుడు సూరీడు వార్తా వరులంటా
రేపవలు ఎప్పుడైనా లేఖలు నిన్నే చేరునోయి..
కవితలనే మాటలుగా కన్నులతో రాసాను...
మాటల్లో నింపుకున్నది నా ప్రాణాలాయ్య...
మగువ నీ లేఖలని పువ్వులతో తెరిచానే
చెయ్యి పడితే మెత్తని లేఖకి గాయం అయిపోదా...
ప్రియుడా నీ ఉహలతో కరిగేపొతున్నా
వికసించే సిగ్గుల మొగ్గై నిన్నే నేను ప్రేమిస్తన్నా...
చెలియ నీ అందియనై పాదాలను ముద్దిడనా
మల్లియవై నిదురించేప్పుడు సుగంధమై రానా...
నా కాలి అందియవో నాలోని ఊపిరివో
ప్రియుడా నువ్వు సుగంధమైతే అయితే వసంతమైపోనా...
జివ్వుమన్న ప్రాయము గమ్మున వుంటుందా
ప్రాణాలే నీకే అర్పిస్తా ...పెదవులు తేనె పంచేయవా...
లాలాలాలాలాలా...లాలాలాలాలాలా...
||కదిలే కాలమే జీవితం మేఘం తెల్ల కాగితం||
లాలాలాలాలాలా...లాలాలాలాలాలా...
#TeluguSongs #EvergreenHits #TeluguMelodySongs #TeluguMoiveSongs #BestTeluguSongs #TeluguSongs2026 #MaaPaataMeeNota
Watch Latest Telugu Lyrical Songs Here ▶️ https://bit.ly/3LNrwvB
Follow us on Facebook ► / maapaatameenota
Follow us on Instagram ► / maapaatameenota
Follow us on Twitter ► / maapaatameenota
------------------------------------------------------------------------------------------
Enjoy & stay connected with us!
👉 Subscribe to Aditya Music Telugu : / adityamusicnmovies
👉 Subscribe to Aditya Music :
👉 Like us on Facebook: / adityamusic
👉 Follow us on Twitter: / adityamusic
👉 Follow us on Instagram: / adityamusicindia
👉 Subscribe to Maa Paata Mee Nota : http://bitly.ws/gqFd