Перейти к содержимому

24 గంటలు ఘోరమైన అడవిలో.. నేను బతికా? 😨 | 24 hours survival

Sridhar Sanchari

0:00 / 0:00

24 గంటలు ఘోరమైన అడవిలో.. నేను బతికా? 😨 | 24 hours survival

8 831 просмотр · 4 мес. назад
Sridhar Sanchari
10,9 тыс. подписчиков
8 831 просмотр · 4 мес. назад
😱 Survived 24 Hours in the Wild Forest | 24 గంటలు ఘోరమైన అడవిలో బతికాను! హేయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీధర్ సంచారి. ఈ రోజు మన అడ్వెంచర్ హిస్టరీలోనే మోస్ట్ డేంజరస్ అండ్ థ్రిల్లింగ్ వైల్డ్ సర్వైవల్ వీడియో మీ ముందుకు తెచ్చాను. ఏపీ - తమిళనాడు బోర్డర్‌లోని దట్టమైన కౌండిన్య అడవుల గుండెల్లో ఎలాంటి ఆధారం లేకుండా ఒంటరిగా 24 గంటలు గడపాలని ఛాలెంజ్ స్టార్ట్ చేశాం. కానీ అడవిలోకి వెళ్ళిన కాసేపటికే భయంకరమైన విష సర్పాలు, జెర్రీలు ఎదురయ్యాయి. అంతటితో ఆగకుండా హఠాత్తుగా విరుచుకుపడిన భారీ తుఫాన్ మరియు గాలివాన వల్ల ప్రాణాలు చేతబట్టుకుని ఒక పాత చీకటి గుహలోకి వెళ్లాల్సి వచ్చింది. ఆ అర్ధరాత్రి ఆ గుహ లోపల వినిపించిన వింత బుసల శబ్దాలు మమ్మల్ని ఊపిరి తీసుకోకుండా చేశాయి! అసలు ఆ రాత్రి ఏమైంది? మేము ఎలా సర్వైవ్ అయ్యాం? అడవి మధ్యలో నాటుకోడి మరియు రాగిముద్ద వైల్డ్ కుకింగ్ ఎలా చేశాం అనేది ఈ 1 గంట పూర్తి వీడియోలో చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, మన ఛానల్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి! Topics covered : • 24 hours alone in deep forest telugu, • forest survival challenge telugu vlogs, • sridhar sanchari adventure vlogs, • overnight cave camping in heavy rain, • wild cooking naatu kodi ragi mudda, • dangerous snake encounter in forest vlogs, • koundinya forest adventure exploration, • travel vlogs telugu dangerous locations, • 1 hour long survival video youtube, • night out in forest alone telugu, • 24 hours alone in deep forest telugu vlogs, • forest survival challenge telugu 2026, • sridhar sanchari wild adventure, • overnight cave camping in heavy rain telugu, • wild cooking naatu kodi ragi mudda forest, • dangerous snake and centipede encounter vlogs, • koundinya forest adventure survival telugu, • 24 minutes forest survival challenge, • night out in deep forest telugu vlogs, • realistic survival and camping videos tel, #SridharSanchari #ForestSurvival #24HoursAlone #WildAdventure #TeluguVlogs #SurvivalChallenge #KoundinyaForest #RainInForest #CaveSurvival #WildCooking