Перейти к содержимому

హత్య ( వంశీ గారికి నచ్చిన కథలు )

నాకు నచ్చిన కథలు

0:00 / 0:00

హత్య ( వంశీ గారికి నచ్చిన కథలు )

1 356 просмотров · 9 месяцев назад
నాకు నచ్చిన కథలు
1,58 тыс. подписчиков
1 356 просмотров · 9 месяцев назад
హత్య ( వంశీ గారికి నచ్చిన కథలు ) సమాజంలో అందరూ ఒకేలా ఉండరు. దుర్మార్గులను పక్కన పెడితే మంచి వాళ్లలో కూడా కొందరు అసమర్థులు, మరికొందరు మానసికమైన బలహీనతలు కలవాళ్ళు ఉంటారు. వాళ్ల మీద సానుభూతి చూపించి ఒత్తిడి పెట్టకుండా వాళ్ళను కంట కనిపెట్టి ఉండాలి. లేకపోతే వాళ్లు ఎలాంటి ప్రమాదాలకైనా కారకులవుతారు. ఇలాంటి సున్నితమైన అంశాన్ని చక్కని సూచనతో అందించిన మనోవైజ్ఞానిక శాస్త్రానికి సంబంధించిన, అందరూ రాయలేని, అందరికీ అందని అద్భుతమైన కథ 'హత్య'.