Перейти к содержимому

Oni Veyyanganey Studio version Full Song | New Folk Song | Vagdevi | Yasho Krishna | Mounasri Mallik

Ishan Folks

0:00 / 0:00

Oni Veyyanganey Studio version Full Song | New Folk Song | Vagdevi | Yasho Krishna | Mounasri Mallik

186 477 просмотров · 9 месяцев назад
Ishan Folks
2,81 тыс. подписчиков
186 477 просмотров · 9 месяцев назад
#OniVeyyanganey #folksong #dj #djsong #vagdevi #yashokrishna #mounasrimallik #venkatthoorpinti #telangana #telanganafolksongs #ishanfolks #dssstudio Our Heartful Thanks to Dr.Suddala Ashok Teja Garu Concept, Choreography & Direction : Venkat Thoorpinti Contact No : 9848648641 Producer: Mettu Sangamesh Contact No : 9966002698 Lyrics: Mounasri Mallik Contact No : 8919338546 Music: Dr. Yasho Krishna Singers: Vagdevi, Yasho Krishna DOP: Jeevan Battu Editing & DI: DSS Studio Cast : Rohini Reddy Uppada & Manikanta Script Assistant : Vasanthi Thoorpinti Assistant Director : Hari Production manager : Mohan Mettu Makeup : Divya Drone: Vamshi Akkaldevi Title Design: Rajashekar Jakkani Keyboard: Naga Vamshi Krishna Live Rhythms: Anil Robin Flute: Srinivas Violin: Sandilya Sound Engineer: Venkat Recorded at: Yasho Krishna Studio Mixed & Mastered by: G.V. Madhava Special Thanks : DOP BSR PRASAD (Nani) Sarath (Oodala marri Dance & Fitness Studio) Patel guda Ramalingeswara swami temple Nandi kandi & Nandi kandi village Mohan Goundla Mominpet Praveen Goundla Avuti Prakash Baindla Padma rao Sri panchamukha anjaneya swami temple committee BHEL (Kistareddy pet) పల్లవి: ఓణీ వెయ్యంగానే నా కంట బడితివి గుండెల్లో కొలువైతివి నా రాజు ఎటుబొయిన ఎదురయితివి ఈడు నవ్వంగానే జోడి నువ్వేనని కన్నుల్లో నీ బొమ్మని నా రాజు కనుపాపనే జేస్తినీ.. యాడ జూసిన గాని నువ్వే కనిపిస్తావు ఎదలోన ఎన్నెళ్లు నిండ గురిపిస్తావు ఎట్ల నే జెప్పాలిరా నా ప్రేమ నీతోనే బతకాలిరా ఈ జన్మ ||ఓణీ వెయ్యంగానే|| చరణం:1 మందార చెట్టులే విరగ బూసినాను అందాలు నీ కొరకె దాచి ఉంచినాను లేత సొగసులన్ని నిన్నే తలవబట్టె పాల పొంగులన్నీ నిన్నే పిలువబట్టె వద్దంటే కలలోకి వస్తూనే ఉంటావు నిద్రలేని కళ్లనెర్రంగ జేస్తావు ఎవరన్నా అడిగితె ఏమని చెప్పాలి గుట్టు బయటపడితె మొఖమెట్ల చూపాలి ||ఓణి వేయంగానే|| చరణం:2 అమ్మానాన్నకేమో ఒక్క బిడ్డనైతి అన్నదమ్ముల్లేని ఆడపిల్లనైతి నా పంచప్రాణాలు నువ్వనుకుంటిని నీ ఇంటి దీపాన్ని వెలిగించ ఉంటిని ముక్కోటి దేవుళ్ల పూజిస్తు ఉన్నాను చక్కని రామున్ని ఇమ్మంటు అడిగాను నా ప్రేమ నిజమైతే నీ ఇంటికొస్తాను ఓ పండంటి బిడ్డను నీతోనే కంటాను ||ఓణి వెయ్యంగానే|| చరణం:2 నా పైన నీ ప్రేమ ఎంతుందొ తెల్సింది నిన్నుదులుకోనె ఓ రాధ నీ మీదే మనసున్నది గాలి నీరు అగ్ని భూమి ఆకాశాలు దీవించే మన జంటను ఓ రాధ సల్లేను అక్షింతలు ఏడేడు జన్మలు నిన్నేలుకుంటాను పాదాల పారాణి నేనయ్యి ఉంటాను నేనింక నీ వాడినే ఓ రాధ రాకుండ సూత్తానులే ఏ బాధ