ప్రాణాలొదిలినా టెంట్లు తీయం.. పారా మెడికల్ సిబ్బంది ఫైర్! | Amalapuram Hospital Protest | ABP Desam
ABP Desam
0:00 / 0:00
ప్రాణాలొదిలినా టెంట్లు తీయం.. పారా మెడికల్ సిబ్బంది ఫైర్! | Amalapuram Hospital Protest | ABP Desam
16 195 просмотров · 3 недели назад
ABP Desam
790 тыс. подписчиков
16 195 просмотров · 3 недели назад
"గొంతెమ్మ కోర్కెలు అడుగుతున్నామా?" | ప్రాణాలొదిలినా టెంట్లు తీయం.. పారా మెడికల్ సిబ్బంది ఫైర్! | Amalapuram Hospital Protest #Amalapuram #ParamedicalStaff #Konaseema #HospitalProtest #AreaHospital #MedicalEmployeesProtest #FaceToFace #AndhraPradeshNews #TeluguNews #APBreakingNews#ABPTeluguNews #ABPDesam #TeluguNews ,
Subscribe to the ABP Desam YouTube Channel and watch news videos and get all the breaking and latest updates of Telugu News from Andhra Pradesh (ఆంధ్రప్రదేశ్) Telangana (తెలంగాణ), and across the world. Wherever you are, read all the latest news, watch telugu news 24x7, news videos from ABP Desam.
"మేమేమైనా గొంతెమ్మ కోర్కెలు కోరుతున్నామా? మా న్యాయమైన డిమాండ్లను మాత్రమే అడుగుతున్నాం.. ప్రాణాపాయ స్థితికి వెళ్లినా సరే మా టెంట్లు తీసే ప్రసక్తే లేదు!" అంటూ డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురంలో పారా మెడికల్ సిబ్బంది పోరుబాట పట్టారు.
అమలాపురం ఏరియా ఆసుపత్రి ప్రాంగణంలో పారా మెడికల్ ఉద్యోగులు పెద్ద ఎత్తున నిరసన దీక్షకు దిగారు. ఏళ్ల తరబడి సేవలందిస్తున్నా తమ సమస్యలను పాలకులు, అధికారులు పట్టించుకోవడం లేదని వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోగుల ప్రాణాలు కాపాడేందుకు నిరంతరం శ్రమిస్తున్న తమ పొట్ట కొట్టవద్దని, న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.
సమస్య పరిష్కారం కాకపోతే వెనక్కి తగ్గేది లేదని హెచ్చరిస్తున్న పారా మెడికల్ ఉద్యోగుల అంతర్మథనం ఏమిటి? వారు ఎదుర్కొంటున్న ప్రధాన ఇబ్బందులేంటి? అమలాపురం ఏరియా ఆసుపత్రి నుంచి పారా మెడికల్ సిబ్బందితో ప్రత్యక్ష ఫేస్ టు ఫేస్ (Face to Face) ప్రత్యేక ఇంటర్వ్యూ!
https://telugu.abplive.com
Follow us on social media:
/ abpdesam
/ abpdesam
/ abpdesam