వరలక్ష్మీ వ్రతం పూర్తి పూజ విధానం 🙏 | పంతులుగారి చేత పూర్తి పూజ | Varalakshmi Vratham Part 2
MahiSwamyVlogs
0:00 / 0:00
వరలక్ష్మీ వ్రతం పూర్తి పూజ విధానం 🙏 | పంతులుగారి చేత పూర్తి పూజ | Varalakshmi Vratham Part 2
105 просмотров · 9 дней назад
MahiSwamyVlogs
50 подписчиков
105 просмотров · 9 дней назад
🙏 శ్రీ వరలక్ష్మీ అమ్మవారి అనుగ్రహం మనందరి కుటుంబాలపై ఉండాలని కోరుకుంటూ… 🌺
ఇది మన వరలక్ష్మీ వ్రతం Part 2 వీడియో.
ఈ వీడియోలో పంతులుగారి చేత వరలక్ష్మీ అమ్మవారి పూర్తి పూజను ఎలా చేసుకున్నామో చూపించాను. 🙏
పూజలో పంతులుగారు చెప్పిన మంత్రాలు, పూజా విధానం, సమర్పణలు అన్నీ మీరు స్వయంగా విని చూస్తూ తెలుసుకోవచ్చు.
చివరగా ముత్తయిదువులకు పసుపు కుంకుమ, తాంబూలం ఇచ్చి వారి సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు కలగాలని కోరుకున్నాము. 🌺
వీడియోను చివరి వరకు చూసి అమ్మవారి ఆశీస్సులు పొందండి. 🙏❤️
మీకు వీడియో నచ్చితే Like 👍 | Share ↗️ | Subscribe ❤️ చేయండి.
శ్రీ వరలక్ష్మీ అమ్మవారికి జై 🙏🌺
#వరలక్ష్మీవ్రతం #VaralakshmiVratham #VaralakshmiPuja