Перейти к содержимому

నోరూరించే వేడి వేడి ఎగ్ బజ్జీ | Crispy Egg Bajji Recipe LIVE 🥚🔥

@GEETHA SRI

0:00 / 0:00

నోరూరించే వేడి వేడి ఎగ్ బజ్జీ | Crispy Egg Bajji Recipe LIVE 🥚🔥

937 просмотров · Трансляция закончилась 8 дней назад
@GEETHA SRI
231 подписчик
937 просмотров · Трансляция закончилась 8 дней назад
అందరికీ నమస్కారం👋 ​ఈ రోజు లైవ్ స్ట్రీమ్‌లో రోడ్ సైడ్ బండి మీద దొరికే క్రిస్పీ అండ్ టేస్టీ "ఎగ్ బజ్జీ / గుడ్డు బజ్జీ" (Egg Bajji Recipe) ని ఇంట్లోనే చాలా తేలికగా ఎలా తయారుచేయాలో లైవ్‌లో చూసేయండి. ​మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ & ఫ్యామిలీకి షేర్ చేయండి! ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి❤️ ​కావలసిన పదార్థాలు (Ingredients): ​ఉడకబెట్టిన గుడ్లు (Boiled Eggs) ​శనగపిండి (Besan / Gram Flour) ​వరిపిండి (Rice Flour) - క్రిస్పీగా రావడం కోసం ​కారం, ఉప్పు, పసుపు (Chilli Powder, Salt, Turmeric) ​వాము, గరం మసాలా (Ajwain, Garam Masala) ​వేయించడానికి సరిపడా నూనె (Oil for deep fry) ​ఉల్లిపాయలు, కొత్తిమీర, నిమ్మకాయ (Onions, Coriander, Lemon for garnishing) ​#EggBajji #EggBonda #StreetStyleEggBajji #TeluguCooking #LiveCooking #EggRecipes #TeluguRecipes #EveningSnacks#Geethasri YouTube channel