ఎగ్ బర్గర్ | Egg Burger Recipe | Easy Burger Recipe in 5 Minutes
HomeCookingTelugu
0:00 / 0:00
ఎగ్ బర్గర్ | Egg Burger Recipe | Easy Burger Recipe in 5 Minutes
5 578 просмотров · 2 недели назад
HomeCookingTelugu
266 тыс. подписчиков
5 578 просмотров · 2 недели назад
Explore Our other Snacks recipes: • Snacks & Appetizers | Easy Evening Snack R...
ఎగ్ బర్గర్ | Egg Burger Recipe | Easy Burger Recipe in 5 Minutes | @HomeCookingTelugu
#EggBurger #EggBurgerRecipe #BurgerRecipe #EasyBurger #5MinuteRecipe #EggRecipes #homecookingtelugu #hemasubramanian
ఎగ్ బర్గర్
కావాల్సిన పదార్ధాలు :
కోడిగుడ్లు - 3
ఉప్పు
మిరియాల పొడి
ఉల్లిపాయలు - 1 టేబుల్స్పూన్
కాప్సికం - 1 టేబుల్స్పూన్
టొమాటో - 1 టేబుల్స్పూన్
పచ్చిమిరపకాయ - 1
బట్టర్
బర్గర్ బున్
చీజ్
తయారీ విధానం :
ముందుగా ఎగ్ మిశ్రమం కోసం గిన్నెలోకి మూడు కోడిగుడ్లు , కొద్దిగా ఉప్పు , మిరియాలపొడి , తరిగిన ఉల్లిపాయలు , తరిగిన కాప్సికం , తరిగిన టొమాటో , తరిగిన పచ్చిమిరపకాయ వేసి బాగా విష్క్ చేసుకొని మిశ్రమం ని పక్కనపెట్టుకోవాలి.
తరువాత కడై లో రెండు క్యూబ్స్ బట్టర్ వేసి కరిగిన తరువాత ఎగ్ మిశ్రమం వేసి ముపై సెకండ్ల తరువాత మధ్యలోకి కట్ చేసిన బర్గర్ బున్ ముక్కలను పెట్టుకోవాలి.
ఆమ్లెట్ ఒకవైపు కాలిన తరువాత నెమ్మదిగా ఇంకోవైపుకు తిప్పుకొని కాల్చుకోవాలి.
ఆ తరువాత పక్కన ఉన్న ఆమ్లెట్ ను మధ్యలోకి ఫోల్డ్ చేసి , ఒకవైపు చీజ్ , టొమాటో స్లైసెస్ పెట్టుకొని ఇంకోవైపునుంచి బర్గర్ ను క్లోజ్ చేసుకుంటే రుచికరమైన ఎగ్ బర్గర్ రెడీ.
Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
https://www.amazon.in/shop/homecookin...
You can buy our book at https://shop.homecookingshow.in/
Follow us :
Facebook- / homecookingtelugu
Youtube: / homecookingtelugu
Instagram- / home.cooking.telugu
A Ventuno Production : http://www.ventunotech.com