Перейти к содержимому

#Simple egg dum biryani

Bindu's(vlogs&music)

0:00 / 0:00

#Simple egg dum biryani

118 просмотров · 4 дня назад
Bindu's(vlogs&music)
135 подписчиков
118 просмотров · 4 дня назад
సింపుల్గా ఈజీగా ఎగ్ దమ్ బిర్యాని ఎలా చేసుకోవాలో డీటెయిల్ గా స్టెప్పేస్తే ప్రాసెస్ చెప్పాను ఎవరైనా చూడకపోతే చూడండి అలాగే వీడియోలో యూస్ చేసిన ఇంగ్రిడియంట్స్ అన్ని కూడా ఇంట్లో దొరికేవే సో ఫాస్ట్ ఫాస్ట్ గా సింపుల్ గా క్విక్ గా చేసుకోవాలి అంటే ఈ వీడియోని చూసేయండి రెసిపీ ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మీరు కూడా ట్రై చేసి చాలా సింపుల్ గా ఉంటుంది అండ్ క్విక్ గా కూడా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నేను చేయడం కూడా ఇదే ఫస్ట్ టైం అన్నమాట మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్ అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ డు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేస్తే నేను ఇప్పుడు వీడియోస్ పెట్టిన నోటిఫికేషన్ మీద వస్తుంది థాంక్స్ ఫర్ వాచింగ్ #simpleeggdumbiryani #recipies #homemaderecipe #telugu #foodvideos