Перейти к содержимому

❤️ "మా జుహిత్ 1వ నెల ఫోటోషూట్ 📸 చూడటానికి ఈజీనే... కానీ చేయడం మాత్రం చాలా కష్టం 🥹❤️"

@AkankshaRaj_Diaries

0:00 / 0:00

❤️ "మా జుహిత్ 1వ నెల ఫోటోషూట్ 📸 చూడటానికి ఈజీనే... కానీ చేయడం మాత్రం చాలా కష్టం 🥹❤️"

219 просмотров · 4 мес. назад
@AkankshaRaj_Diaries
211 подписчиков
219 просмотров · 4 мес. назад
చిన్నోడు జుహిత్ 1వ నెల పూర్తి చేసుకున్న సందర్భంగా ఇంట్లోనే చిన్నగా, అందంగా ఫోటోషూట్ చేశాం. ❤️ ఈ వీడియోలో ఫోటోషూట్ కోసం చేసిన ఏర్పాట్లు, మామిడి ఆకులు - మామిడి పండ్లతో చేసిన థీమ్, జుహిత్ క్యూట్ మూమెంట్స్, అలాగే ఫోటోషూట్ సమయంలో ఎదురైన చిన్న చిన్న కష్టాలు అన్నీ చూడొచ్చు. 🥰 చూడటానికి ఒక అందమైన ఫోటోలా కనిపించినా, దాని వెనక ఎంతో ప్రేమ, ఓపిక, శ్రమ దాగి ఉంది. ❤️🥹 వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి 👍, మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి 📲, మా ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. 🔔 మీ ప్రేమ, ఆదరణకు ధన్యవాదాలు ❤️