అంగన్వాడీలో నేర్చుకున్న కొత్త విషయాలు | బిడ్డకు పాలు & ఫుడ్ ఎలా ఇవ్వాలి? | Mom Vlog Telugu
అత్తలేని కోడలు Diaries
0:00 / 0:00
అంగన్వాడీలో నేర్చుకున్న కొత్త విషయాలు | బిడ్డకు పాలు & ఫుడ్ ఎలా ఇవ్వాలి? | Mom Vlog Telugu
435 просмотров · 6 дней назад
అత్తలేని కోడలు Diaries
87 подписчиков
435 просмотров · 6 дней назад
హాయ్ అందరికీ! ❤️
ఈరోజు మా ఊరి అంగన్వాడీలో జరిగిన పోషణ కార్యక్రమానికి వెళ్లాను. అక్కడ నేను నేర్చుకున్న ముఖ్యమైన విషయాలు ఈ వీడియోలో మీతో పంచుకుంటున్నాను.
ఈ వీడియోలో:
0–3 సంవత్సరాల పిల్లలకు పాలు & ఫుడ్ ఎలా ఇవ్వాలి.
బిడ్డకు రోజుకు సుమారు 100 ml పాలు గురించి చెప్పిన సమాచారం.
తల్లులు రోజుకు కనీసం 200 ml పాలు తాగడం వల్ల కలిగే ఉపయోగాలు.
పోషకాహారం, పండ్లు, కూరగాయలు, గుడ్డు, ధాన్యాల ప్రాముఖ్యత.
అంగన్వాడీలో మాకు ఇచ్చిన Parle-G బిస్కెట్లు, Unibic Milk Biscuits, Fresh కర్బూజా జ్యూస్.
ఈ కార్యక్రమం వల్ల నాకు చాలా కొత్త విషయాలు తెలిసాయి. మీకు కూడా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ❤️
#Anganwadi #PoshanaAbhiyan #BabyFood #TeluguMomVlog #AttaleniKodaluDiaries #Yashu