ఖైరతాబాద్ బడా గణేష్ 😱 69 అడుగుల వినాయకుడి దర్శనం 🙏 | Khairatabad Big Ganesh 69 Feet Ganesh Darshan
Ram The Traveller
0:00 / 0:00
ఖైరతాబాద్ బడా గణేష్ 😱 69 అడుగుల వినాయకుడి దర్శనం 🙏 | Khairatabad Big Ganesh 69 Feet Ganesh Darshan
76 594 просмотра · 9 часов назад
Ram The Traveller
1,23 млн подписчиков
76 594 просмотра · 9 часов назад
హైదరాబాద్ ఖైరతాబాద్‌లో ఈసారి దర్శనమిచ్చిన భారీ గణేష్ విగ్రహాన్ని చూడటానికి వెళ్లాను 🙏❤️
69 అడుగుల ఎత్తైన ఖైరతాబాద్ బడా గణేష్‌ను దగ్గరగా చూసే అవకాశం దొరికింది. భారీ జనసందోహం మధ్య నాకు VIP దర్శనం కూడా లభించింది. 😍
ఈ వీడియోలో ఖైరతాబాద్ గణేష్ విగ్రహం, అక్కడి భక్తుల సందడి, భారీ జనసందోహం మరియు నా VIP దర్శనం మొత్తం మీతో షేర్ చేస్తున్నాను.
మీరు కూడా ఖైరతాబాద్ గణేష్ దర్శనానికి వెళ్లారా? కామెంట్ చేయండి ❤️
🙏 గణపతి బప్పా మోరియా 🙏
#KhairatabadGanesh #GaneshChaturthi #Hyderabad
Ram The Traveller
Telugu Travel Vlogs | Travel | Exploration | Experiences