ఎన్టీఆర్, ఏఎన్నార్ కంటే శోభన్ బాబుతోనే కంఫర్ట్ అన్న జయసుధ..!
Telugu Kathala Vakili
0:00 / 0:00
ఎన్టీఆర్, ఏఎన్నార్ కంటే శోభన్ బాబుతోనే కంఫర్ట్ అన్న జయసుధ..!
16 344 просмотра · 5 месяцев назад
Telugu Kathala Vakili
11,4 тыс. подписчиков
16 344 просмотра · 5 месяцев назад
టాలీవుడ్‌లో ఒకప్పుడు స్టార్ హీరోలైన ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ లాంటి మహానటులతో కలిసి నటించిన జయసుధ ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయం బయటపెట్టారు.
ఆమె చెప్పినదేమిటంటే… అందరి కంటే శోభన్ బాబు తోనే తాను ఎక్కువగా కంఫర్ట్‌గా ఫీలయ్యేదానని! 😲
ఎందుకు అలా అనిపించిందో, ఎన్టీఆర్, ఏఎన్నార్‌లతో ఉన్న తేడా ఏమిటో ఈ వీడియోలో తెలుసుకోండి.
శోభన్ బాబు సరదా స్వభావం, జయసుధతో ఉన్న బాండింగ్ గురించి కూడా ఆసక్తికర విషయాలు తెలుసుకుంటారు.
👉 ఇలాంటి టాలీవుడ్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్‌ను Subscribe చేయండి!