Madivi హిడ్మా, పామేడు, తెర్రం దాడులు ఎలా చేసాడు||ఘనపతిని చివరిసారి ఎక్కడ చూశాడు? || Interview
JUNGLE TIMES
0:00 / 0:00
Madivi హిడ్మా, పామేడు, తెర్రం దాడులు ఎలా చేసాడు||ఘనపతిని చివరిసారి ఎక్కడ చూశాడు? || Interview
109 916 просмотров · 2 недели назад
JUNGLE TIMES
92,4 тыс. подписчиков
109 916 просмотров · 2 недели назад
మాజీ మావోయిస్టుతో మా ప్రత్యేక ఇంటర్వ్యూ. మావోయిస్టు ఉద్యమంలో తన అనుభవాలు, హిడ్మాతో కలిసి పాల్గొన్న తెర్రం, పామేడు దాడుల గురించి ఆయన వెల్లడించిన విషయాలు, అలాగే చివరిసారిగా ఘనపతిని CC మీటింగ్‌లో చూసిన సందర్భాలను ఈ ఇంటర్వ్యూలో వివరించారు.
మావోయిస్టు జీవితంలోకి ఎలా వెళ్లారు? ప్రేమ వివాహం ఎలా జరిగింది? కుటుంబ జీవితంలో ఎదురైన పరిస్థితులు ఏంటి? ఉద్యమాన్ని ఎందుకు వీడారు? వంటి అనేక విషయాలపై ఆయన తన అనుభవాలను పంచుకున్నారు.
ఈ 32 నిమిషాల ప్రత్యేక ఇంటర్వ్యూను పూర్తిగా చూడండి. మీ అభిప్రాయాలను కామెంట్‌లో తెలియజేయండి