బంగాళదుంప సాగు బాగుంది | Potato Farmer Experience | తెలుగు రైతుబడి
తెలుగు రైతుబడి
0:00 / 0:00
బంగాళదుంప సాగు బాగుంది | Potato Farmer Experience | తెలుగు రైతుబడి
179 649 просмотров · 5 лет назад
తెలుగు రైతుబడి
1,75 млн подписчиков
179 649 просмотров · 5 лет назад
గత పది సంవత్సరాల నుంచి ప్రతి ఏటా ఆలుగడ్డ (బంగాళదుంప) సాగు చేస్తున్న రైతు మోహన్ గారు.. ఈ వీడియోలో తన అనుభవం చుకున్నారు. ఒక బస్తా ఆలుగడ్డ విత్తనం నాటుకుంటే 10 నుంచి 20 బస్తాల దిగుబడి తీస్తున్నామని.. మార్కెట్లో ధరలు అధికంగా ఉంటే ఎకరాకు కనీసం లక్ష రూపాయలు లాభం మిగులుతుందని వివరించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ సమీపంలోని రంజోల్ గ్రామంలో మోహన్ గారు వ్యవసాయం చేస్తున్నారు. ఆలుగడ్డతోపాటు చెరుకు, మొక్కజొన్న, అల్లం, అరటి, బొప్పాయి వంటి అనేక రకాల పంటల సాగులో మోహన్ గారికి మంచి అనుభవం ఉంది.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : బంగాళదుంప సాగు బాగుంది | Potato Farmer Experience | తెలుగు రైతుబడి
Potato Cultivation Telugu, Potato Farming, Successful Potato Farmer Profits
@RythuBadi #PotatoFarming #ఆలుగడ్డసాగు