Перейти к содержимому

మా లంక గ్రామం కష్టాలు|Godavari Floods |#ysjagan|Lanka Evacuation Last Moments | Heavy Rain

Sing For Christ

0:00 / 0:00

మా లంక గ్రామం కష్టాలు|Godavari Floods |#ysjagan|Lanka Evacuation Last Moments | Heavy Rain

267 просмотров · 5 дней назад
Sing For Christ
319 подписчиков
267 просмотров · 5 дней назад
గోదావరి వరదలతో మా లంక పరిస్థితి చాలా దారుణంగా వుంటుంది 😢 గట్టు తెగితే బాహ్య ప్రపంచానికి 4 నెలలపాటు మాకు సంబంధాలు తెగిపోతాయి. అప్పటినుండి ప్రమాదకరమైన బోటు ప్రయాణం చేయడం చాలా కష్టం.. విద్యార్థులు, ముసలివారు, స్త్రీలు ప్రయాణం వారి కష్టాలు వర్ణనాతీతం. ఇలా దశాబ్దాల తరబడి ఎన్నో కష్టాలు అనుభవించిన మాకు రానున్న రోజులు సువర్ణమైనవి. ఎందుకంటే మా ఊరికి గోదావరి మీద బ్రిడ్జి నిర్మాణం జరుగుతుంది. 2022లో వచ్చిన పెద్ద వరద సమయంలో అప్పటి ముఖ్యమంత్రి YS Jagan Mohan Reddy గారు మా లంక ప్రాంతాన్ని సందర్శించి మా కష్టాలు తెలుసుకుని వెంటనే బ్రిడ్జి నిర్మాణం చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఆయన ఇచ్చిన గొప్ప హామీని నిలబెట్టుకున్నారు 🙏🙏🙏 వారికి మా లంక గ్రామ ప్రజలు ఎప్పటికీ రుణపడి ఉంటాము. శతకోటి ధన్యవాదములు జగన్మోహన్ రెడ్డి గారు. వారి పదవీకాలం పూర్తి అయ్యేసరికి నిర్మాణ పనులు చాలా వరకు జరిగిపోయాయి. ప్రస్తుత ప్రభుత్వం కూడా పనులు కొనసాగిస్తూ ముగింపు దశకి తీసుకొచ్చారు. వారికి కూడా ధన్యవాదములు 🙏 త్వరలో పూర్తి కానుంది 🥳 #YSJaganMohanReddy #YSJagan #JaganAnna #GodavariFloods #GodavariBridge #MuluguLanka #AndhraPradesh #TelanganaFloods