Перейти к содержимому

దట్టమైన అడవిలో కోయ తెగ ప్రజల జీవితం

Ramesh Yalla

0:00 / 0:00

దట్టమైన అడవిలో కోయ తెగ ప్రజల జీవితం

12 755 просмотров · 13 дн. назад
Ramesh Yalla
981 подписчик
12 755 просмотров · 13 дн. назад
దట్టమైన అడవిలో కోయ తెగ ప్రజల జీవితం ! కరెంట్ లేదు… రోడ్డు సౌకర్యం లేదు… ఆసుపత్రి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. నీళ్ల కోసం దూరం వెళ్లాలి. వర్షాకాలంలో పాములు, తేళ్ల మధ్యే జీవనం. మార్కెట్‌కి వెళ్లాలంటే 25 కిలోమీటర్లు ప్రయాణించాలి. ఈ వీడియోలో దట్టమైన అడవిలో నివసిస్తున్న కోయ తెగ ప్రజల జీవితాన్ని వీలైనంత దగ్గరగా చూపించే ప్రయత్నం చేశాను. వాళ్ల రోజువారీ జీవితం, పండుగలు, సాంప్రదాయ నృత్యం, ఇప్పపువ్వుతో తయారుచేసే ఇప్పసారా, ఇప్పనూనె, వేటకు సంబంధించిన ఆచారం, పెళ్లిళ్లలో కట్నం పద్ధతి, నీటి సమస్య, కరెంట్ మరియు రోడ్డు సమస్యలు, విద్య, వైద్యం, అలాగే పట్టా భూమి పేరుతో జరిగిన మోసం గురించి వాళ్లు చెప్పిన విషయాలను ఈ ప్రయాణంలో తెలుసుకున్నాను. ఇది కేవలం ఒక అడవి ప్రయాణం కాదు… అడవి మధ్యలో జీవిస్తున్న మనుషుల జీవితాన్ని దగ్గరగా చూసే ఒక ప్రయాణం. 🔔Support the Channel🔔 వీడియో నచ్చితే తప్పకుండా 👍 LIKE చేయండి, మీ మిత్రులతో ↗️ SHARE చేయండి, మరిన్ని నిజ జీవిత కథల కోసం ఛానల్‌‌కు 🔔 SUBSCRIBE చేసుకోండి. #triballife #koyatribe #forestlife #కోయతెగ #rameshyalla ...................................... ...................................... About the Channel: BEYOND THE USUAL INTO THE REAL INDIA PEOPLE • PLACES • STORIES — Ramesh Yalla