🌸 సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు 🙏💐 |
Anusha Yadav
0:00 / 0:00
🌸 సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు 🙏💐 |
167 просмотров · 16 ч назад
Anusha Yadav
174 подписчика
167 просмотров · 16 ч назад
🌸🙏 సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు – Saddula Bathukamma 2026 🙏🌸
తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి, సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక మన బతుకమ్మ పండుగ! 💐🌺
తీరొక్క పూలతో బతుకమ్మను అందంగా పేర్చి, గౌరమ్మను భక్తిశ్రద్ధలతో పూజిస్తూ, పాటలు పాడుతూ, ఆటలాడుతూ ఆనందంగా జరుపుకునే పండుగ బతుకమ్మ.
తొమ్మిది రోజుల పాటు ప్రకృతి అందాలను ప్రతిబింబిస్తూ జరుపుకునే ఈ పండుగలో చివరి రోజైన సద్దుల బతుకమ్మకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. గౌరమ్మ ఆశీస్సులతో ప్రతి ఇంటా సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. 🙏🌼
మన తెలంగాణ సంస్కృతిని, సంప్రదాయాలను మనమందరం కలిసి కాపాడుకుందాం.
💐 అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు! 💐