సిక్కోలు లో నయా దోపిడిలు || CINEMATIC MOBILES ROBBERY IN TEKKALI || ROWTHULA SISTERS
Rowthula Tv
0:00 / 0:00
సిక్కోలు లో నయా దోపిడిలు || CINEMATIC MOBILES ROBBERY IN TEKKALI || ROWTHULA SISTERS
1 617 просмотров · 2 г. назад
Rowthula Tv
6,66 тыс. подписчиков
1 617 просмотров · 2 г. назад
టెక్కలి లో కొత్త రకం దొంగతనాలు, MOBILES ROBERIES IN SRIKAKULAM DISTRICT,MOBILES CHORI ON BYKE,VIRAL VIDEO OF MOBILE THEFT,CC FOOTAGE OF MOBILE ROBARRY,NEW WAY OF MOBILE THEFT,MOBILES THEFT IN TEKKALI,పై జేబులో ఫోన్లు కొట్టేస్తున్న దొంగలు,SMART PHONE ROBBARIES,BYKERS MOBILE THEFTS,TEKKALI,SRIKAKULAM DISTRICT,AP POLICE SRIKAKULAM DISTRICTశ్రీకాకుళం జిల్లాలో లో సినీ ఫక్కీలో మొబైల్స్ కొట్టేస్తున్నారు కేటుగాళ్లు ..
పై జాబులో మొబైలు పెట్టుకొని మీరు సింగిలే గా వెళ్తుంటే మిమ్మల్నే టార్గెట్ చేస్తూ మీ వెంటే ఫాలో అవుతారు ..
మీరు వాళ్ళ సమీపనికి రాగానే బైక్ పై ఉన్న ఇద్దరు వ్యక్తులు, బైక్ బ్యాలెన్స్ తప్పి క్రింద పడిపోతునట్లు నాటిస్తారు ..
వాళ్ళ స్తితిని చూసి మీరు వొంగి సహాయం చేస్తున్న తరుణంలో , మీ డబ్బులు ఏమైనా పడిపోయి ఉంటాయోమె చూసుకోండి అంటూ చెప్తారు .. క్రిందకు చూసుకునే లోపే మీ పై జేబులో ఫోను ను కొట్టేస్తారు.. మీ ఫోన్ పోయిందన్న విషయం మీకు ఫోన్ అవసరమైనప్పుడు తెలుస్తుంది.. ఇలా ఈ మద్య కాలంలో శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఇలాంటి ఘటనలే ఎక్కువుగా చోటుచేసుకుంటున్నాయి.. తాజాగా టెక్కలిలో ఒకె రోజు ఒక టీచర్ , ఒక లాయర్ ఫోన్లు కొట్టేశారు కేటుగాళ్లు ..
సంఘటన జరిగిన సమీప దుకాణాల వద్ద సి సి ఫుటేజీ లో స్పష్టంగా చోరులు కనిపించడంతో , చేసేది ఏమి లేక పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించారు బాధితులు ..