Neeve Na Nammakam | Official Worship Song | Telugu Christian Single by John Paul Chepa
Bethany Mission
0:00 / 0:00
Neeve Na Nammakam | Official Worship Song | Telugu Christian Single by John Paul Chepa
238 642 просмотра · 1 г. назад
Bethany Mission
1,57 тыс. подписчиков
238 642 просмотра · 1 г. назад
For You have been my hope, Sovereign Lord, my confidence since my youth." – Psalm 71:5
Neeve Na Nammakam is a heartfelt worship song that declares unwavering faith in God even in seasons of silence, waiting, and uncertainty. Written and sung by John Paul Chepa, this song is a reminder that our trust is not in circumstances, but in a faithful God who never fails.
🕊️ May this song bring peace, hope, and strength to all who hear it.
Producer : Rachel Paul Chepa
Vocals: John Paul Chepa - / john_paul_ch
Concept & Lyrics : Dr.Paul Sreenivas Chepa / paulbethanymission
Lyrics & Tune : Charles Dany Premson- / danypremson
Music : Sandeep Roy - / sandeeeproy
Violin : N Shanmukha-
Guitars & Backing Vocals : Desmond John - / john_desmond437
Drums : Prasanna Kumar - / prasannamusicworld
Mix & Master : Hadlee Xavier
Additional Vocals : Charles Dany Premson
Recording Engineer: Vinay @Sree Abheri Studios
Recording Engineer: Moses @ Jireh Sound Labs
Videography: RJ Smiley Photography
Drone Pilot: Chintu Josh
Editing : Venkata
Title Art & Posters : Joe Davuluri- / joedavuluri
Logistics : Teja
Lyrics-
నా నమ్మకం నీవే – నా బలము నీవే
నా ధైర్యము నీవే - నా ధ్వజము నీవే
ఎప్పుడూ నిలిచే నీ విశ్వాస్యత - నను ఉప్పొంగించే నీదు ప్రసన్నత
ఒక్క క్షణమైన నీవు నన్ను విడువక - ప్రతి అడుగులలో నాతోడుంటివే \\2\\
అందుకే నీవే నా నమ్మకం.... యేసు.. \\2\\
చరణం 1:
నీ దయతో నన్ను తాకినప్పుడు – నా కళ్లలో వెలుగు!
నీ ప్రేమతో నన్ను మోసినప్పుడు – నా గుండెలో ఉత్సాహం! \\2\\
ఆశలే లేని స్థితిలో - దీవెన వర్షం కురిపించితివి
ప్రయాసే మిగిలే స్థితిలో - ఆశీర్వదం కుమ్మరించితివి
విరిగి నలిగిన మనసులను బాగు చేసేవాడా
ఎండిన బ్రతుకును జీవజలములతో నింపేవాడా
అందుకే నీవే నా నమ్మకం.... యేసు.. \\2\\
Mid Stanza:
నా హృదయ ప్రాణేశ్వరా - నీ కోరకే ఈ జీవితం
నీ పైనే ఉంచిన నమ్మకం - వ్యర్ధము కాలేదయ్యా
కష్టాలే నను కదిలించిన - స్థితియే చేజారి పోయిన
నా శరణు నీవే నా దేవుడా - నీవు ఉంటే చాలయ్యా
చరణం 2:
శత్రువులే నన్ను తరుముచుండగా - నా దాగు చోటు నీవే
రోగములే నన్ను కృంగదీయగ - నీ చెయ్యి నా స్వస్థత \\2\\
నా నడకను నా పడకను నీ రెక్కలతో ఆశ్రయించితివి
నా వెనుకను నా ముందును నీవు నన్ను ఆవరించితివి
అసాధ్యము సాధ్యము గాను, మరణము జీవము గాను చేసేవాడా
నా పక్షమున నిలిచి - శత్రువులను తరిమి కొట్టేవాడ
అందుకే నీవే నా నమ్మకం.... యేసు.. \\2\\
Bridge :
నీ మేల్లను తలంచుచు - కొత్త కీర్తన నే పాడేధన్
నీ నామము స్మరించుచు - కృతజ్ఞత చెల్లించేదన్
అందుకే నీకె నా వందనం.... యేసు \\2\\
Nā nammakam neeve, nā balamu neeve
Nā dhairyamu neeve, nā dhvajamu neeve
Eppuḍū nilichē nī vishvāsyata
Nanu up–pongichē nīdu prasannata
Okka kshanamaina nīvu nannu viduvaka
Prati adugulalō nā tōḍuṇṭivē \2\
Andukē neeve nā nammakam… Yesu… \2\
Charanam 1
Nī dayatō nannu tākina–ppudu – nā kaḷḷalō velugu!
Nī prēmatō nannu mōsina–ppudu – nā guṇḍelō utsāhamu! \2\
Āshalē lēni sthitilō – dīvena varsham kuripinchitivi
Prayāsē migilē sthitilō – āshīrvadam kummarinchitivi
Virigi naligina manasulanu bāgu chēsēvāḍā
Enḍina bratukunū jīva–jalamulutō nimpinchevāḍā
Andukē neeve nā nammakam… Yesu… \2\
Mid Stanza
Nā hṛdaya prāṇēshwarā – nī kōrakē ī jīvitam
Nī painē unchina nammakam – vyardhamu kālēdayyā
Kashtālē nanu kadilinchina – sthitiyē chējāri pōyina
Nā sharaṇu neeve nā dēvuḍā – nīvu uṇṭē chālayyā
Charanam 2
Shatruvulē nannu tarumu–chuṇḍagā – nā dāgu chōṭu neeve
Rōgamulē nannu kruṅgadiya–gā – nī cheyyi nā swasthata \2\
Nā naḍakanu nā paḍakanu nī rekkalatō āshrayan̄chitivi
Nā venukunū nā mundunū nīvu nannu āvarinchitivi
Asādhyamu sādhyamugānu, maranam jīvamugānu chēsēvāḍā
Nā pakshamun nilichi – shatruvulanu tarimi koṭṭēvāḍā
Andukē neeve nā nammakam… Yesu… \2\
Bridge
Nī mēllanu talanchuchu – kotha kīrtana nē pādēdhan
Nī nāmamu smarinchuchu – kṛtajñata chellinchedhan
Andukē nīke nā vandanam… Yesu… \2\