Перейти к содержимому

ప్రజ్ఞానం బ్రహ్మ | Episode -250 సూఫీవేదాంతదర్శము_అంతర్జాల సదస్సు | 31st Oct 2026 | ‪@SathguruTatvam‬

Sathguru Tatvam

0:00 / 0:00

ప్రజ్ఞానం బ్రహ్మ | Episode -250 సూఫీవేదాంతదర్శము_అంతర్జాల సదస్సు | 31st Oct 2026 | ‪@SathguruTatvam‬

792 просмотра · 2 дн. назад
Sathguru Tatvam
15,5 тыс. подписчиков
792 просмотра · 2 дн. назад
షష్ఠ పీఠాథిపతులు బ్రహ్మర్షి డా. ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంతదర్శమే “#ప్రజ్ఞానంబ్రహ్మ” #PragnanamBrahma #sufivedantadarsamu Author: Kavisekhara Dr.Umar Alisha, 6th Head of the institution "ప్రజ్ఞానం బ్రహ్మ" ఎపిసోడ్ - 250 వక్తలు : 1. శ్రీమతి దుగ్గన భాస్కర లక్ష్మి, ఏలూరు 2. శ్రీమతి జంపాల సుహాసిని, హైదరాబాద్ ఓం శ్రీ సద్గురుభ్యో నమః సూఫీ వేదాంతదర్శము 510 వ పద్యము మ. హృదయాకాశమునన్ ఖగోళములు నెన్నెన్నో విడంబించు ద ద్హృదయం బేమిటొ తోఁచ దీప్రకృతియం దేమో వితర్కించు త త్పదమం దాహృదయంబు లే దుసురులో భాసిల్లు నీ హంసలో నుదయంబై యమృతత్వమిచ్చు హృదయోద్యోగంబు నూహింపఁగన్. 511 వ పద్యము ఉ. ఏరును దాఁటలేరు త్రిగుణేప్సితమైన జడత్వబుద్ధి వం దారెడు మాయలోఁ దమసు దాఁటి పరాపరశక్తి శూన్యకా సారతటంబునన్ దిరుగు సాధనచేత గ్రహించి దానిచే ధారణ చేసి హంస నవధారుము గాంతువు చక్రషట్కమున్. శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠము షష్ఠ పీఠాధిపతులు డా.ఉమర్ ఆలీషా వారు #తత్త్వవేత్త . వీరు రచించిన #సూఫీవేదాంతదర్శము గొప్ప తత్త్వసంహిత. పాఠకుల హృదయంలో మరో #భగవద్గీత రూపంలో చిరస్థాయిగా నిలిచిన ఉద్గ్రంథం. పరమాత్మ స్వరూపమును అంతటా చూడడం కోసం వివిధ సాధనామార్గాలను ఈ గ్రంథం ద్వారా తెలియజేశారు. తన మోక్షము తన చేతుల్లోనే ఉంది, దాన్ని సులువుగా అందేలా చేయడమే ఈ గ్రంథం యొక్క ముఖ్యాశయము. ఈ సృష్టిలో ఏది నిత్యమో ఏది అనిత్యమో అనే వివేకాన్ని కలిగించి మనస్సుకు స్థిరత్వాన్ని కలుగజేస్తుంది ఈ గ్రంథము. ప్రస్తుత ఆధునిక జీవన విధానాన్ని గడుపుతున్న మనందరికీ ఈ పద్యాలు చక్కని మార్గనిర్దేశకాలు. ఆనందకరమైన తాత్త్వికజీవనాన్ని గడిపే విధంగా మనలో స్ఫూర్తి నింపాలనే ఉద్దేశంతో ప్రతి శనివారం సాయంత్రం 7 గం.లకు సూఫీవేదాంతదర్శము పద్యాలను సులువుగా అర్ధం చేసుకొనే విధముగా #ప్రజ్ఞానంబ్రహ్మ అనే ఈ సదస్సును సద్గురువర్యుల దివ్యాశీస్సులతో నిర్వహించుకుంటున్నాము. SRI VISWA VIZNANA VIDYA AADHYATMIKA PEETHAM Dr.Umar Alisha, 9th head of the institution. Pithapuram, Andhra Pradesh, INDIA --------------------------------------------------------------------------------------- More information at the following websites, http://www.sriviswaviznanspiritual.org http://www.uardt.org --------------------------------------------------------------------------------------- Official Social Profiles : Facebook :   / svvvap1472     / uardt     / drumaralisha   Instagram :   / svvvap1472     / uardt2000     / drumaralisha   Twitter :   / svvvap1472   https://x.com/uardt2000   / drumaralisha   Sathguru Tatvam - Youtube Video Channel    / sathgurutatvam      / @uardt