మహాభారతం Part 1 | భీష్ముడి ప్రతిజ్ఞ నుంచి అంబ పునర్జన్మ వరకు | పూర్తి కథ
Kathala Lokam
0:00 / 0:00
మహాభారతం Part 1 | భీష్ముడి ప్రతిజ్ఞ నుంచి అంబ పునర్జన్మ వరకు | పూర్తి కథ
225 просмотров · 13 дней назад
Kathala Lokam
4,53 тыс. подписчиков
225 просмотров · 13 дней назад
మహాభారతం — Part 1 🔱
కురు వంశ కథలో అత్యంత కీలకమైన ఘట్టాలతో మన మహాభారత ప్రయాణం ప్రారంభమవుతుంది.
భీష్ముడి మహా ప్రతిజ్ఞ నుంచి…
అంబ కథ, భీష్ముడితో ఆమెకు జరిగిన సంఘటనలు…
పరశురాముడితో భీష్ముడి యుద్ధం…
చివరికి అంబ శిఖండిగా పునర్జన్మ పొందే వరకు జరిగిన పూర్తి కథను ఈ Part 1లో చూడండి.
🔥 ఇది మహాభారతం యొక్క దీర్ఘ ప్రయాణానికి మొదటి భాగం.
Part 2లో:
అంబికా – అంబాలిక – విచిత్రవీర్యుల కథతో కొనసాగుతుంది.
🙏 ఇలాంటి పురాణ, ఇతిహాస కథల కోసం Kathalalokamను Subscribe చేయండి.
#మహాభారతం #భీష్ముడు #అంబ #శిఖండి #పరశురాముడు #Mahabharatam #TeluguMythology #Kathalalokam
#devotional #viral #srikrishna