Перейти к содержимому

ఇంతవరకు ఇలాంటి శివయ్య పాట విని ఉండరు | Shivayya Ma Jeevana Navaku Keevayya,New song in 2026

Rudrageethi(రుద్రగీతి)

0:00 / 0:00

ఇంతవరకు ఇలాంటి శివయ్య పాట విని ఉండరు | Shivayya Ma Jeevana Navaku Keevayya,New song in 2026

2 596 просмотров · 1 дн. назад
Rudrageethi(రుద్రగీతి)
784 подписчика
2 596 просмотров · 1 дн. назад
ఓ శివయ్యా! మా జీవననావకు కీవయ్యా... 🙏 ఈ పాట ప్రతి ఆత్మ యొక్క హృదయంలో నుండి వచ్చిన ప్రార్థన. తండ్రిగా పాలన ఇచ్చి, గురువుగా విద్య నేర్పి, సద్గురువుగా మార్గం చూపే ఆ శివబాబాకు అంకితం. ✨ పాటలోని విశేషం: రాయిలాగ ఉన్నవాళ్ళని రత్నంలా, ముల్లుగా ఉన్నవాళ్ళని పుష్పంలా మార్చే ఆ దివ్య జ్ఞానం గురించి... 🎵 Song Credits: Song: O Shivayya Ma Jeevana Navaku Keevayya Lyrics & Singer: Rameswara (రుద్రగీతి) Music: [Your Music Name] Channel: [Your Channel Name] 🙏 ఈ పాట నా స్వీయ రచన. బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ జ్ఞానం ఆధారంగా భక్తి భావంతో రచించబడింది. ఎవరి మనోభావాలు కించపరచాలనే ఉద్దేశం లేదు. ఇది నా ఆధ్యాత్మిక అనుభూతి మాత్రమే. ఓం శాంతి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి - శివబాబా సందేశం అందరికీ చేరాలి! #OShivayya #ShivayyaSong #BrahmaKumarisSong #ShivBabaSong #TeluguDevotionalSong #LatestShivayyaSong2026 #JeevanaNavakuKeevayya #BhaktiSong పాట పూర్తిగా... ఓ శివయ్యా!మా జీవననావకు కీవయ్యా మా తల్లి,తండ్రివి నీవయ్యా,మా ఆలన,పాలన నీవేనయ్యా ఓ శివయ్యా!మా జీవననావకు కీవయ్యా మా తల్లి,తండ్రివి నీవయ్యా,మా ఆలన,పాలన నీవేనయ్యా తండ్రిగా పాలనిచ్చి,గురువై విద్యనేర్పి సద్గురువై మాకు,మార్గాన్ని చూపావయ్యా తండ్రిగా పాలనిచ్చి,గురువై విద్యనేర్పి సద్గురువై మాకు,మార్గాన్ని చూపావయ్యా సత్యమైన పథంలోన మమ్ము నడిపించావయ్యా సత్యమైన పథంలోన మమ్ము నడిపించావయ్యా చాలయ్యా,మీ స్మృతియే మాకు వేనవేలయ్యా మాకీ,చింతలు,చీకాకులేలయా మా పేదలపాలిటి పెన్నిధివయ్యా ఓ శివయ్యా!మా జీవననావకు కీవయ్యా మా తల్లి,తండ్రివి నీవయ్యా,మా ఆలన,పాలన నీవేనయ్యా దివ్యమైన జ్ఞానమిచ్చి,దివ్య-దృష్టి పెంచావయ్యా స్వదర్శన చక్రమిచ్చి,సృష్టినంత త్రిప్పావయ్యా దివ్యమైన జ్ఞానమిచ్చి,దివ్య-దృష్టి పెంచావయ్యా స్వదర్శన చక్రమిచ్చి,సృష్టినంత త్రిప్పావయ్యా రాయిలాగ వున్నవాళ్ళని,రత్నం లాగా మార్చావయ్యా రాయిలాగ వున్నవాళ్ళని,రత్నం లాగా మార్చావయ్యా ఏమయ్యా,మీ సేవయే మాకు ఎంతో మేలయ్యా మాకీ భోగభాగ్యములేలయ్యా మీ వొడిలో మమ్ము చేర్చుకున్నావయ్యా. ఓ శివయ్యా!మా జీవననావకు కీవయ్యా మా తల్లి,తండ్రివి నీవయ్యా,మా ఆలన,పాలన నీవేనయ్యా కర్మ లెక్కాచార మిచ్చి,కలతలన్నీ తీర్చావయ్యా కలలో వూహించనిది,కళ్ళముందు చూపావయ్యా కర్మ లెక్కాచార మిచ్చి,కలతలన్నీ తీర్చావయ్యా కలలో వూహించనిది,కళ్ళముందు చూపావయ్యా ముల్లుగా వున్నవాళ్లను, పుష్పoలాగ మార్చావయ్యా ముల్లుగా వున్నవాళ్లను, పుష్పoలాగ మార్చావయ్యా చాలయ్యా,ఈ భాగ్యమే మాకు పదివేలయ్యా మాకీ మని,మాణిక్యాలేలయ్యా మీస్మృతి ఒకటుంటేచాలు అంతేనయ్యా. ఓ శివయ్యా!మా జీవననావకు కీవయ్యా మా తల్లి,తండ్రివి నీవయ్యా,మా ఆలన,పాలన నీవేనయ్యా మా తల్లి,తండ్రివి నీవయ్యా,మా ఆలన,పాలన నీవేనయ్యా