Перейти к содержимому

Rahul Gandhi & The Global Game Against India | What’s Really Happening?

PowerTalks&Politics

0:00 / 0:00

Rahul Gandhi & The Global Game Against India | What’s Really Happening?

7 048 просмотров · 9 ч назад
PowerTalks&Politics
13,8 тыс. подписчиков
7 048 просмотров · 9 ч назад
ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభాలు, రాజకీయ కల్లోలాలు, యుద్ధ వాతావరణం కొనసాగుతున్న వేళ... భారత్ మాత్రం తనదైన దారిలో ముందుకు సాగుతోంది. అసలు ప్రపంచ దేశాల్లో జరుగుతున్న పరిణామాల వెనుక ఉన్న కారణాలేంటి? భారతదేశ ఎదుగుదలపై అంతర్జాతీయ స్థాయిలో ఎందుకు చర్చ జరుగుతోంది? ఒకవైపు అమెరికా, చైనా, యూరప్ దేశాల్లో మారుతున్న పరిస్థితులు... మరోవైపు భారత్‌లో సెమీకండక్టర్లు, మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ వంటి కార్యక్రమాలు. ఇదే సమయంలో దేశ రాజకీయాల్లో ప్రతిపక్షాల పోరాటం, విదేశీ ప్రభావం, FCRA నిబంధనలు, జార్జ్ సోరోస్, నెవిల్ రాయ్ సింఘమ్ వ్యవహారాలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఋగ్వేదంలోని దాశరాజ్ఞ యుద్ధం నుంచి నేటి భారత రాజకీయాల వరకు... భారత్ ఎదుర్కొంటున్న సవాళ్లు, దేశ భవిష్యత్తు, ప్రపంచంలో మన స్థానం గురించి ఈ వీడియోలో విశ్లేషించుకుందాం. ఇది కేవలం రాజకీయ పోరాటమా? లేక కొత్త భారత్ తన ప్రపంచ స్థానాన్ని నిలబెట్టుకునే ప్రయాణమా? చివరి వరకు చూడండి. #Modi #rahulghandi #IndianPolitics #Bharat #GlobalPolitics #AtmanirbharBharat #MakeInIndia #Geopolitics #IndiaVsWorld #India