Перейти к содержимому

నిద్రపోతున్న వారిపై బండరాళ్లు.. ఆ హంతకుడు ఎవరు? | The Stoneman Mystery in Telugu

Vibe With Manu

0:00 / 0:00

నిద్రపోతున్న వారిపై బండరాళ్లు.. ఆ హంతకుడు ఎవరు? | The Stoneman Mystery in Telugu

297 просмотров · 2 нед. назад
Vibe With Manu
339 подписчиков
297 просмотров · 2 нед. назад
1985లో బొంబాయి, 1989లో కలకత్తా నగరాలను గజగజ వణికించిన భారతదేశపు అత్యంత భయంకరమైన అన్‌సాల్వ్డ్ సీరియల్ కిల్లర్ "ది స్టోన్‌మ్యాన్" మిస్టరీ ఫైల్స్! అర్ధరాత్రి ఫుట్‌పాత్‌లపై నిద్రిస్తున్న 25 మందికి పైగా అమాయకుల తలలపై 30 కేజీల బండరాళ్లతో కొట్టి చంపిన ఆ రాక్షసుడు ఎవరు? వేల మంది పోలీసులు వెతికినా ఒక్క ఆధారం కూడా ఎందుకు దొరకలేదు? అసలు ఆ తర్వాత ఆ హంతకుడు ఏమయ్యాడు? పూర్తి ఇన్వెస్టిగేటివ్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూడండి. 📌 Timestamps: 00:00 - The Midnight Nightmare 01:03 - Bombay 1985 Murders 02:20 - The Ghost Investigation 03:58 - Terror in Calcutta (1989) 05:43 - Who Was He? Psychological Profile 07:14 - Sudden Disappearance 08:35 - The Forgotten Victims & Outro వీడియో నచ్చితే తప్పకుండా LIKE చేసి, మీ ఫ్రెండ్స్‌తో SHARE చేయండి. ఇలాంటి మరిన్ని రియల్ క్రైమ్ & మిస్టరీ డాక్యుమెంటరీల కోసం మన ఛానల్ "Vibe With Manu"ని SUBSCRIBE చేసుకోండి! #TheStoneman #SerialKillerTelugu #CrimeDocumentary #UnsolvedMysteries #TrueCrimeTelugu #VibeWithManu #TeluguDocumentary #StonemanMurders #IndianMysteries