Перейти к содержимому

💰 సాఫ్ట్‌వేర్ జీతం ఎంత?? 😳|💻 Software ఎంది? దాని కథ ఎంది? | 📖 True Story | 🏢 GE Vernova Office Tour

Vijay Simha Vlogs

0:00 / 0:00

💰 సాఫ్ట్‌వేర్ జీతం ఎంత?? 😳|💻 Software ఎంది? దాని కథ ఎంది? | 📖 True Story | 🏢 GE Vernova Office Tour

50 253 просмотра · 2 недели назад
Vijay Simha Vlogs
2,64 тыс. подписчиков
50 253 просмотра · 2 недели назад
💰Software Salary ?? 😳 | 💻 Software ఎంది? దాని కథ ఎంది? | 📖 True Story | 🏢 GE Vernova Office Tour అసలు Software అంటే ఏంటి? 🤔 దాని కథ ఏంటి? 💻 ఒక మంచి company లో work చేసే Software Engineer life ఎలా ఉంటుంది? అసలు Office లోపల ఎలా ఉంటుంది? 👀 మనలో చాలా మందికి Software గురించి ఒక perception ఉంటుంది — *“Software లోకి వెళ్తే చాలు… lakhs lakhs salaries వస్తాయి!”* 💸 కానీ reality ఏంటి? Software Engineer రోజూ ఏం చేస్తారు? ఒక మంచి company లో work environment ఎలా ఉంటుంది? Office అంటే 4 chairs, 2 tables, meeting rooms మాత్రమేనా? 😅 లేక ఇంకా చాలా ఉంటాయా? ఈ video లో మనం ముఖ్యంగా *3 points* గురించి తెలుసుకుందాం: ✅ ఒక మంచి company లో work చేసే Software Engineer life ఎలా ఉంటుంది? ✅ Complete Office Tour — office లోపల ఎలా ఉంటుంది? ✅ Software field లోకి రావాలనుకునే వాళ్లకు అసలు reality ఏంటి? ఇంకా ముఖ్యంగా… Software అంటే ఏంటో *మన parents కి పక్కన పెడితే B.Tech పిల్లలకి కూడా చాలాసార్లు సరిగ్గా తెలీదు.* 😅 కొంతమందికి salary expectations అయితే **Sundar Pichai, Satya Nadella packages ని dominate చేసే range లో ఉంటాయి 😂**, కానీ reality లోకి దిగినోడికే అసలు విషయం తెలుస్తది. అందుకే ఈ video *B.Tech students, freshers, software field లోకి రావాలనుకునే వాళ్లు, అలాగే career switch అవ్వాలనుకునే professionals* అందరికీ useful గా ఉండాలని plan చేశాను. ❤️ నేను Vijay Simha. Software industry లో నాకు around *4–5 years of experience* ఉంది. రోజుకి 14 గంటలు కష్టపడి job కొట్టిన, switch కొట్టిన వ్యక్తిగా నాకు తెలిసిన విషయాలను మీతో share చేయడానికి ఈ video చేశాను. ఈ video మీకు ఉపయోగపడితే తప్పకుండా *like, share & subscribe* చేయండి. ❤️ మీరు Software field లోకి రావాలని అనుకుంటున్నారా? లేదా already Software లో work చేస్తున్నారా? *మీ experience / doubts ని comments లో చెప్పండి 👇* GE Vernova office tour GE software engineer life software engineer daily life software engineer in India software engineer salary software jobs in India software career software field software job reality software industry IT jobs in India IT career BTech software jobs BTech students BTech career software jobs for freshers software engineer for freshers software engineer Telugu software jobs Telugu software career Telugu software industry Telugu IT jobs Telugu software endi daani katha endi asal software endi daani katha endi software engineer office tour IT company office tour software company office tour office tour Telugu corporate office tour software engineer work life software engineer lifestyle software engineer work culture software engineer experience career switch to software software job for freshers how to become software engineer software engineer reality software engineer life in India #software #softwareengineer #gevernova #office #officetour #jobsearch #jobseekers #freshers #vlog #viral #career #careergrowth #careeradvice #itjobs #telugutech #SoftwareEndiDaaniKathaEndi