Перейти к содержимому

పితామహేశ్వర లింగం | కాశీలో ఈ లింగ దర్శనం కావాలంటే చాలా కష్టం | Hidden Shiv ling in Kashi under 40 ft

KASHI VIHARI Telugu - కాశీ విహరి

0:00 / 0:00

పితామహేశ్వర లింగం | కాశీలో ఈ లింగ దర్శనం కావాలంటే చాలా కష్టం | Hidden Shiv ling in Kashi under 40 ft

32 703 просмотра · 4 года назад
KASHI VIHARI Telugu - కాశీ విహరి
85,4 тыс. подписчиков
32 703 просмотра · 4 года назад
పితా మహేశ్వర లింగం కాశీ క్షేత్రంలో ఎన్నెన్నో మహిమాన్విత లింగాలు గుప్తంగా, లుప్తంగా ఉన్నాయి. అలాంటి వాటి కోవలోకి వస్తుంది ఈ పితా మహేశ్వర లింగం. ఈ లింగం భూమి కంటే దాదాపు 40 అడుగుల లోతులో 2 అంతరాల కింద ఉంది. కాశీ ఖండం 69వ అధ్యాయములో ఈ లింగం గురించి ప్రస్తావించబడింది. ఇక్కడ శ్రద్ధగా పూజ చేసిన వారికి వారితో పాటుగా 20 తరాలు (మొత్తం 21 తరాల వారికి) మోక్షం లభిస్తుంది అని కాశీ ఖండం 69 వ అధ్యాయములో చెప్పబడింది. ఈ గుడి గూగుల్ మ్యాప్ లొకేషన్ Pita Maheshwar Mahadev Temple - Kashi Khand https://maps.app.goo.gl/TiG321z9wc4V8... విశ్వనాథ ఆలయం నుండి ఎలా చేరుకోవాలి 00:55 పితామహేశ్వర లింగ మహాత్మ్యం 04:37 లింగం దగ్గరకి వెళ్ళడానికి గుడి తెరిచే రోజులు 06:30 మణికర్ణిక ఘాట్ నుండి పితామహేశ్వర ఆలయానికి దారి 09:20 కాశీలో భూమి కంటే కిందకి ఉన్న ఇతర లింగాలు 11:35 how to reach from Kashi Viswanath mandir 00:55 importance of PitaMehswara Ling 04:37 details about temple opening dates 06:30 how to reach this temple from Manikarnika ghat 09:20 other lingas located under ground level in Kshai 11:35 Major information source ‪@kashiastrospiritual1411‬ Background Music ‪@naadaramaneeyam4244‬ by Master Revamsh