తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవం | గణపయ్యా వందనం 🙏 | Ganapathi Devotional Song | గణేశ భక్తి గీతం|
గమనం Gamanam
0:00 / 0:00
తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవం | గణపయ్యా వందనం 🙏 | Ganapathi Devotional Song | గణేశ భక్తి గీతం|
107 просмотров · 3 недели назад
గమనం Gamanam
609 подписчиков
107 просмотров · 3 недели назад
ఓం గం గణపతయే నమః 🙏🐘
తల్లిదండ్రులే మనకు ప్రత్యక్ష దైవమని తన జీవితంతో లోకానికి చాటిన గణపతిదేవుని మహత్తర సందేశం ఆధారంగా రూపొందించిన ఈ భక్తి గీతం. ❤️
గణపతి రూపంలోని ప్రతి అవయవం మనకు ఒక గొప్ప జీవిత పాఠాన్ని చెబుతుంది.
తల్లి ప్రేమ, తండ్రి త్యాగం, వారి ఆశీస్సుల విలువను గుర్తుచేస్తూ సాగిపోయే ఈ పాట ప్రతి ఒక్కరి హృదయాన్ని తాకాలని కోరుకుంటున్నాం.
“వందనం… వందనం… నీకు వందనమయ్యా
విఘ్నేశ్వరా… నీకు శతకోటి వందనమయ్యా…” 🙏
పాట నచ్చితే Like ❤️ | Share 🔄 | Subscribe 🔔 చేయండి.
గమనం ఛానల్‌ను ఆదరించండి. 🙏