Перейти к содержимому

🛑 Waiting For Godot (1952) || Samuel Beckett || RGUKT/SET/ NET

English Sahityam

0:00 / 0:00

🛑 Waiting For Godot (1952) || Samuel Beckett || RGUKT/SET/ NET

106 просмотров · 1 день назад
English Sahityam
78 подписчиков
106 просмотров · 1 день назад
Samuel Beckett’s two-act tragicomedy Waiting for Godot (originally written in French as En attendant Godot in 1948–1949 and premiered in 1953) is the seminal text of the Theatre of the Absurd. Attempted Suicide: Act I: Abandoned because the tree branch might snap or leave one man alone. Act II: They attempt to hang themselves using Estragon's trouser cord; the cord snaps, and Estragon's oversized pants drop to his ankles. 1. (Descriptive Essay Questions) Theatre of the Absurd: "Consider Samuel Beckett's Waiting for Godot as a seminal text of the Theatre of the Absurd." (అసంబద్ధ నాటక లక్షణాలు: కథాగమనం లేకపోవడం, భాషా శూన్యత, కాలం స్తంభించిపోవడం, అరిస్టాటిల్ నాటక నియమాలను ధిక్కరించడం వంటి అంశాలపై ప్రశ్న). Christian / Biblical Imagery: "Examine the use and subversion of Christian symbols in Waiting for Godot." (ఇద్దరు దొంగల వృత్తాంతం, గొర్రెలు–మేకల కాపరులైన సోదరులు, మోడువారిన చెట్టు/శిలువ). మూల భాష: మొదట ఫ్రెంచ్ భాషలో "En attendant Godot" గా 1948–1949 మధ్య రాశారు. 1953లో పారిస్‌లోని Théâtre de Babylone లో ప్రదర్శితమైంది. ఆంగ్ల అనువాదం: బెకెట్ స్వయంగా ఆంగ్లంలోకి అనువదించి, దీనికి "A tragicomedy in two acts" అనే ఉపశీర్షిక (subtitle) ఇచ్చారు (1955లో లండన్‌లో ప్రదర్శన). *సంబంధిత సిద్ధాంత గ్రంథం: మార్టిన్ ఎస్లిన్ (Martin Esslin) 1961లో రాసిన The Theatre of the Absurd గ్రంథంలో ఈ నాటకానికి విశేష గుర్తింపు తెచ్చారు. పాత్రలు, సంబోధనలు & అలవాట్లు మారుపేర్లు (Nicknames): వ్లాదిమిర్‌ను "డిడి" (Didi) అని పిలుస్తారు (దూత బాలుడు ఇతనిని "మిస్టర్ ఆల్బర్ట్" అని సంబోధిస్తాడు). ఎస్ట్రాగాన్‌ను "గోగో" (Gogo) అని పిలుస్తారు. శారీరక లక్షణాలు & వస్తువులు: ఎస్ట్రాగాన్: బూట్లతో బాధపడతాడు (శరీరం/నేల); వ్లాదిమిర్: టోపీతో, మూత్ర సమస్యతో బాధపడతాడు (మేధస్సు/తల). లక్కీ ఆలోచించాలంటే నెత్తిన టోపీ ఉండాలి. లక్కీ చేసే నృత్యం పేరు: "The Scapegoat’s Agony" లేదా "The Net". పొజ్జో లక్కీని అమ్మాలనుకునే సంత: Fair of Saint-Sauveur. Famous Quotations: "Nothing to be done." — నాటకం మొదటి వాక్యం (ఎస్ట్రాగాన్ అంటాడు, వ్లాదిమిర్ తాత్వికంగా తీసుకుంటాడు). "They give birth astride of a grave, the light gleams an instant, then it’s night once more." — కాలంపై పొజ్జో ఆక్రోశం (Act II). "Habit is a great deadener." — వ్లాదిమిర్ (Act II soliloquy). "In this immense confusion one thing alone is clear. We are waiting for Godot to come." — వ్లాదిమిర్. "Yes, let's go." / (They do not move.) — రెండు అంకాలను ముగించే చివరి డైలాగ్ మరియు స్టేజ్ డైరెక్షన్. Differences between Act I & Act II) మొదటి అంకంలో చెట్టు పూర్తిగా మోడువారి ఉంటుంది; రెండవ అంకంలో దానికి 4 లేదా 5 ఆకులు వస్తాయి. మొదటి అంకంలో పొజ్జో-లక్కీల తాడు పొడవుగా ఉంటుంది; రెండవ అంకంలో పొజ్జో గుడ్డివాడు, లక్కీ మూగవాడు అవుతారు, తాడు చాలా చిన్నగా మారుతుంది. రెండవ అంకంలో ఇద్దరు ఉరివేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు అతని మొలతాడు (cord) తెగిపోయి ప్యాంటు జారిపోతుంది. #explination #story #storytime #storytelling #stories #storyexplained #ugc #ugcnet #ugcnetexam #ugcnetpreparation #english #englishlearning #englishliterature #set #apset #tsset #rgukt #assistantprofessor #Degree #Ba #ma #summary #explaination #explore #explained #telugu #shorts #shortsummary #shorystory#jl #dl #appsc #tspsc #apset #lecture #publicservicecommission #novel #writing #writer #virginiawoolf #aroomofonceown #waitingforgodot #samuelbeckett #theatreofabsurd