మఖానా కాజు కర్రీ | Makhana Kaju Curry | Healthy & Creamy Curry | The Perfect Side Dish for Chapati
HomeCookingTelugu
0:00 / 0:00
మఖానా కాజు కర్రీ | Makhana Kaju Curry | Healthy & Creamy Curry | The Perfect Side Dish for Chapati
24 067 просмотров · 1 день назад
HomeCookingTelugu
267 тыс. подписчиков
24 067 просмотров · 1 день назад
Explore Our Other curries Recipes : • Veg Curries & Fries | Easy Vegetable Curry...
మఖానా కాజు కర్రీ | Makhana Kaju Curry | Healthy & Creamy Curry | The Perfect Side Dish for Chapati @HomeCookingTelugu
#MakhanaCurry #Makhana #LotusSeeds #foxnuts #healthyrecipes #MakhanaKaju #VegetarianRecipes #VegCurry #ChapathiSideDish
మఖానా కాజు కర్రీ :
కావాల్సిన పదార్ధాలు :
నెయ్యి - 1 టీస్పూన్
ఫ్యూల్ మఖానా - 50 గ్రాములు
నెయ్యి - 1 టీస్పూన్
జీడిపప్పులు
నెయ్యి - 1 టీస్పూన్
నూనె - 2 టేబుల్స్పూన్లు
మసాలా దినుసులు - దాల్చిన చెక్క , బిర్యానీ ఆకు , యాలకులు , లవంగాలు
తరిగిన ఉల్లిపాయలు - 2
తరిగిన అల్లం
వెల్లుల్లి రెబ్బలు - 10
పచ్చిమిరపకాయలు - 2
తరిగిన టొమాటోలు - 4
ఉప్పు - 1 టీస్పూన్
జీలకర్ర - 1/2 టీస్పూన్
సోంపు గింజలు - 1/2 టీస్పూన్
జీడిపప్పులు - 8
నీళ్ళు
నెయ్యి - 1 టేబుల్స్పూన్
నూనె - 1 టేబుల్స్పూన్
పసుపు - 1/2 టీస్పూన్
కాశ్మీరీ కారం - 2 టీస్పూన్లు
జీలకర్ర పొడి - 1 టీస్పూన్
ధనియాలపొడి - 2 టీస్పూన్లు
రుబ్బుకున్న గుజ్జు
నీళ్ళు - 1 కప్పు
పంచదార - 1 టీస్పూన్
వేయించిన మఖానా , జీడిపప్పులు
బట్టర్
కసూరి మేతి
ఫ్రెష్ క్రీం
కార్డ్స్ :
5 నిముషాలు వేపాలి
5 నిముషాలు ఉడకనివ్వాలి
తయారీ విధానం :
ముందుగా మఖానా అలానే జీడిపప్పులు వేడి వేడి గ నెయ్యి లో వేయించి పక్కనపెట్టుకోవాలి.
ఆ తరువాత కడై లో నెయ్యి , నూనె , మసాలా దినుసులు , తరిగిన ఉల్లిపాయలు , అల్లం , వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి.
ఉల్లిపాయలు మగ్గిన తరువాత పచ్చిమిరపకాయలు , తరిగిన టొమాటోలు వేసి ఐదు నిముషాలు వేపాలి.
ఐదు నిమసిహలు తరువాత ఉప్పు , జీలకర్ర , సోంపు గింజలు , జీడిపప్పులు వేసి టొమాటోలు పూర్తిగా మగ్గేంత వరుకు వేయించాలి.
టొమాటోలు మగ్గిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకొని , అన్ని పధార్ధాలను పూర్తిగా చల్లారనివ్వాలి.
వేయించిన పదార్ధాలు చల్లారిన తరువాత మిక్సీ జార్ లోకి తీసుకొని కొద్దిగా నీళ్ళు పోసి మెత్తగా రుబ్బుకోవాలి.
ఆ తరువాత కడై లో నెయ్యి , నూనె , పసుపు , కాశ్మీరీ కారం , జీలకర్ర పొడి , ధనియాలపొడి వేసి కలుపుకొని రుబ్బిపెటుకున్న గుజ్జు , కొద్దిగా నీళ్ళు పోసి కలుపుకొని మూత పెట్టి ఐదు నిముషాలు ఉడకనివ్వాలి.
ఐదు నిముషాలు తరువాత కొద్దిగా పంచదార వేసి కలిపి వేపిన మఖానా , జీడిపప్పులు వేసి కలుపుకొని మూత పెట్టి ఐదు నిముషాలు మగ్గనివ్వాలి.
ఐదు నిముషాలు తరువాత కొద్దిగా బట్టర్ , కసూరి మేతి , ఫ్రెష్ క్రీం వేసి కలుపుకుంటే రుచికరం ఐన మఖానా కాజు కర్రీ రెడీ.
Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
https://www.amazon.in/shop/homecookin...
You can buy our book at https://shop.homecookingshow.in/
Follow us :
Facebook- / homecookingtelugu
Youtube: / homecookingtelugu
Instagram- / home.cooking.telugu
A Ventuno Production : http://www.ventunotech.com