Перейти к содержимому

Brain Tumor Symptoms Causes and Treatment | మెదడులో కంటిన్యూగా నొప్పి వస్తోందా.. ఈ వీడియో చూడండి

Samayam Telugu

0:00 / 0:00

Brain Tumor Symptoms Causes and Treatment | మెదడులో కంటిన్యూగా నొప్పి వస్తోందా.. ఈ వీడియో చూడండి

4 094 просмотра · 4 года назад
Samayam Telugu
690 тыс. подписчиков
4 094 просмотра · 4 года назад
#BrainTumor #PrimaryBrainTumor, #Meningioma We all get headaches from time to time. Tablet will reduce. Sometimes the headache does not go away. Continuous pain. We do not understand that. We don't know what happens in the brain. That's what a brain tumor is. How does it come about? What are its characteristics? What are the reasons? What to do without coming? What is the treatment? Let's find out the answers to such doubts from famous senior neurosurgeon Dr. Syed Amir Basha. మనందరికీ తరచూ తలనొప్పులు వస్తూనే ఉంటాయి. ఏ టాబ్లెట్టో వేసుకొని తగ్గించుకుంటాం. కొన్నిసార్లు మాత్రం తలనొప్పి తగ్గదు. కంటిన్యూగా నొప్పి కలుగుతూ ఉంటుంది. అదేంటో మనకు అర్థం కాదు. బ్రెయిన్ లో ఏమవుతుందో తెలియదు. అదే బ్రెయిన్ ట్యూమర్ అన్నమాట. ఇది ఎలా వస్తుంది? దీని లక్షణాలేంటి? కారణాలేంటి? రాకుండా ఏం చెయ్యాలి? వస్తే ఎలాంటి ట్రీట్‌మెంట్ ఉంది? ఇలాంటి సందేహాలకు సమాధానాలను ప్రముఖ సీనియర్ న్యూరోసర్జన్ డాక్టర్ సయ్యద్ అమీర్ బాషా ద్వారా తెలుసుకుందాం. Follow us on: Facebook:   / samayam.telugu   Twitter:   / samayamtelugu   For More Videos Please Subscribe to Our Official YouTube Channel Samayam Telugu Here 👇👇👇    / @samayamtelugu_toi   Please Visit our Website SAMAYAM TELUGU (which is a part of Times of India group)