Перейти к содержимому

మీ ఇంటి వాస్తు వల్లనే మీ కష్టాలు? | Vastu & Astrology secrets for Life Problems | BS Talk Show

Koluguri 24 / 7 News TV

0:00 / 0:00

మీ ఇంటి వాస్తు వల్లనే మీ కష్టాలు? | Vastu & Astrology secrets for Life Problems | BS Talk Show

74 198 просмотров · 1 год назад
Koluguri 24 / 7 News TV
1,29 млн подписчиков
74 198 просмотров · 1 год назад
మీరు ఎంత కష్టపడినా లైఫ్‌లో సక్సెస్ రావట్లేదా? మీ కెరీర్, ఫ్యామిలీ, హెల్త్ ప్రాబ్లమ్స్‌కు కారణం మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీనేనా? వాస్తు, జ్యోతిష్యం నిజంగా మన ఫేట్‌ని మార్చగలవా? ఈ బీఎస్ టాక్ షోలో, ప్రముఖ పండితులు నిట్టెల ఫణి భాస్కర్ శర్మ గారు లైఫ్ సమస్యలకు సంబంధించి ఇచ్చిన అద్భుతమైన సొల్యూషన్స్ అండ్ టిప్స్‌ను ఈ వీడియోలో చూడండి. ఈ వాస్తు రహస్యాలు, జ్యోతిష్య పరిహారాలు మీ జీవితాన్ని పాజిటివ్ వైపు మారుస్తాయి. ఈ వీడియోలో మీరు నేర్చుకునే ముఖ్యమైన విషయాలు: వాస్తు secrets అండ్ Vastu tips Jyotishyam ప్రకారం మీ life problemsకు కారణాలు Spiritual remedies అండ్ వాటి ప్రాముఖ్యత Hindu traditions వెనుక ఉన్న సైన్స్ Pooja vidhanam అండ్ Home vastu వీడియోలోని ముఖ్యమైన భాగాల టైమ్ స్టాంప్స్: [00:12:08] గురువుల ప్రాముఖ్యత మరియు వారి ఆశీస్సులు [00:35:29] ఇంట్లో పూజ ఎవరు చేయాలి? [00:45:37] గూడ్లగొబ్బ శుభమా, అశుభమా? [00:48:25] తాటి ఉంగరం గురించి నిజాలు. అది నిజంగా డబ్బును తెస్తుందా? [00:52:53] ఇంటిని ఇతరులకు చూపించవచ్చా? [01:03:33] మీ ఇంటి వాస్తు మీ జాతకాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? [01:26:30] ఆధ్యాత్మిక వస్తువుల ప్లేస్ మెంట్ ఎక్కడ ఉండాలి? [01:28:58] దశమహావిద్యలు మరియు వాటి ప్రాముఖ్యత [01:34:44] వామాచారం vs దక్షిణాచారం ఈ ఎపిసోడ్ చూసిన వాళ్ల కోసం .. దైవజ్ఞులు ఫణి భాస్కర శర్మ గారి మొదటి ఇంటర్వూ లింక్ ఇస్తున్నాము..    • కర్మ రహస్యాలు | Nittala Phani Bhaskar Shar...   ఇది చాలా అద్భుతమైన ఇంటర్వూ..మిస్ కాకండి.. For more Latest Updates on News : ► Subscribe Our Channel : https://www.youtube.com/24/7 News TV ► Like us on Facebook :   / twentyfoursevennewstv   ► Follow us on Twitter at : https://x.com/247NewsTv194340 ► Follow us on Instagram at :   / newstelugu24_7   Check out these originals Music:- Credits to Envato Elements:- https://elements.envato.com/ YouTube:---   / envato   #BStalkshow #BurraSrinivas #koluguri247NewsTV #Vastu #Astrology #Spiritual #HinduTraditions #Remedies #Jyotishyam #VastuTips #TeluguAstrology #VastuSastram #ఆధ్యాత్మికం #వాస్తు #జ్యోతిష్యం #హిందూసంస్కృతి #దోషనివారణ #దశమహావిద్యలు #PoojaVidhanam #GrahaShanthi #horoscope #astrologer #spiritualguide