విలియమ్స్ Mail లో షాకింగ్ నిజాలు.కంగుతిన్న గట్టు గిరి.వీడియో చివరి వరకు చూడండి. #shocking #facts
Matrudevobhava Anadha Ashramam (9347513830)
0:00 / 0:00
విలియమ్స్ Mail లో షాకింగ్ నిజాలు.కంగుతిన్న గట్టు గిరి.వీడియో చివరి వరకు చూడండి. #shocking #facts
1 601 082 просмотра · 1 год назад
Matrudevobhava Anadha Ashramam (9347513830)
426 тыс. подписчиков
1 601 082 просмотра · 1 год назад
విలియమ్స్ గురించి మీకు తెలిసిన విషయమే. ఇప్పుడు అతని మానసిక స్థితి కొద్దివరకు మెరుగు పడింది.విలియమ్స్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ తన మెయిల్ లో ఉన్నాయని చెప్పడం జరిగింది. వెంటనే లాప్ టాప్ ఇచ్చి మెయిల్ ఓపెన్ చేయించాము. పాస్వర్డ్ మర్చిపోయాడు కొన్ని ప్రయత్నాల తర్వాత మెయిల్ ఓపెన్ చేయడం జరిగింది.మెయిల్ లో ఉన్న డాక్యుమెంట్స్ చూసి అందరం కంగుతిన్నాము... అసలు ఏమి జరిగింది.!! మెయిల్ లో ఏముంది.!! మీరే చూడండి.