గల్ఫ్ లో ఆడవాళ్ల కష్టంఎలా ఉంటాదో తెలుసా 😢 | భర్తలు ఈ వీడియో తప్పక చూడండి | Gulf Life
vickystubetelugu
0:00 / 0:00
గల్ఫ్ లో ఆడవాళ్ల కష్టంఎలా ఉంటాదో తెలుసా 😢 | భర్తలు ఈ వీడియో తప్పక చూడండి | Gulf Life
251 просмотр · 1 день назад
vickystubetelugu
1,29 тыс. подписчиков
251 просмотр · 1 день назад
ఇంటిని, కుటుంబాన్ని వదిలిపెట్టి ఎక్కడో దూర దేశాల్లో పనిమనిషిగా, రకరకాల పనులు చేస్తూ మహిళలు ఎంత కష్టపడి డబ్బులు సంపాదిస్తున్నారో ఈ వీడియోలో వాళ్లు పడే బాధ చెప్పడం pజరిగింది. ఇక్కడ వాళ్లు పడే కష్టాన్ని అర్థం చేసుకోకుండా, ఇండియాలో ఉన్న భర్తలు లేదా కుటుంబ సభ్యులు ఆ డబ్బును అనవసరంగా వృథా చేయకూడదు.
ప్రతి ఒక్క రూపాయి వెనుక ఎంతో చెమట, బాధ మరియు త్యాగం ఉన్నాయి. ఈ వీడియోను పూర్తి గా చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ప్రవాసంలో ఉన్న మనవారి కష్టాన్ని గుర్తించి, డబ్బును జాగ్రత్తగా దాచుకోవాలని కోరుతున్నాం.
వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ & ఫ్యామిలీతో షేర్ చేయండి!
#GulfLife #HousemaidJob #HardWork #SaveMoney #RespectWomen #TeluguVideo #GullfKastalu #DubaiHousemaid #MiddleEastLife #EmotionalVideo #HusbandAndWife #ValueofMoney #GharKiRani #AbroadLife #TeluguMotivation #FamilySacrifice